తల్లిగా చేసిన నటిలో ఇంత హాట్ నెస్ ఉందా..!!

-

సినిమా పరిశ్రమలో సక్సెస్ వెనకే అందరూ పరిగెత్తుతూ వుంటారు అన్నది పచ్చి నిజం. అలాగే కొంత మంది ఏజ్ బార్ అవుతున్నా కూడా , తమ అందాలను చెక్కు చెదరకుండా కాపాడుకుంటూ తమ కెరియర్ ను లాక్కొస్తూ ఉంటారు. రీసెంట్ గా బాలయ్య బాబు మూవీ వీరసింహరెడ్డి లో చిన్న బాలకృష్ణ కు తల్లిగా వీరసింహ రెడ్డి కి భార్యగా చేసిన ఒకప్పటి హీరోయిన్ హనీ రోజ్ కూడా తనలో గ్లామర్ తగ్గలేదని నిరూపిస్తోంది.

గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన సినిమా వీరసింహారెడ్డి  ఈ రోజు థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సందడి చేస్తోంది. ఇక ఈ సినిమా ముందు నుంచి ఊహించి నట్లు గానే  బాలయ్య బాబు కోసమే పెట్టిన సినిమా లా ఉందని కామెంట్స్ వస్తున్నాయి.ఇక బాలయ్య ఫ్యాన్స్ కు మాత్రం సినిమా సూపర్ హిట్ అని కామెంట్స్ పెడుతున్నారు.

ఇక సినిమాలో లో చిన్న బాలయ్య కు తల్లిగా చేసిన హనీ రోజ్ అక్కడ కూడా గ్లామర్ గా కనిపిస్తూ నటించింది. ఇక రీసెంట్ ఫొటో షూట్ లో ఆమె పద్ధతి గా చీర కట్టుకున్నా కూడా ఆమె లోని అందాలను మాత్రం తగ్గకుండా చూపిస్తోంది. చీర లో వుండే హాట్ నెస్ ను అందరికి పరిచయం చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news