రెడ్ హాట్ బికినీలో సెగలు పుట్టిస్తున్న మౌనీరాయ్..!

-

ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ గురించి ఆమె వరుస ఫోటో షూట్ ల గురించి ఆమె చేసే అందాల ప్రదర్శన గురించి చెప్పడానికి కొత్తగా ఏమీ లేదనే చెప్పాలి. ఎప్పటికప్పుడు బికినీలతో చెలరేగిపోయే ఈమెకు అభిమానులు కూడా అంతే స్థాయిలో ఉన్నారు. ఇక అయితే ఈసారి మరొకసారి రెడ్ హాట్ బికినీతో నెవర్ బిఫోర్ హాట్ లుక్ తో హాట్ టాపిక్ గా మారింది.. బికినీ గ్రీన్ మౌనీ రాయ్ తాజాగా ఈ హాట్ ఫోటోషూట్ షేర్ చేయగా ప్రతి ఒక్కరు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.. నిజానికి మౌని రాయ్ అభిమానులకు ఇది చాలా స్పెషల్ ట్రీట్ అని చెప్పాలి. అవసరమైతే ఆమె ట్రెడిషనల్ చీరలో కూడా అందాలను ప్రదర్శిస్తుంది.

ఛాన్స్ దొరికితే ప్రతిసారి కూడా బికినీతో హీటెక్కించే ఈ ముద్దుగుమ్మ రంగుల ప్రపంచంలో మరొకసారి నిలబెట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. నటనలో మెరిపించగలనని నిరూపించుకుంది. అంతే కాదు ఇటీవల బ్రహ్మస్త్ర సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కూడా మరొకసారి నటించింది. ఇక ఇప్పుడు తాజాగా ప్రముఖ మ్యాగజైన్ కవర్ ఫోటోషూట్ లో మౌని రాయ్ అగ్గి రాజేసిందనే చెప్పాలి. ఆరెంజ్ బికినీలో ఏమాత్రం మొహమాట పడకుండా ఘాటుగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. రెడ్ హాట్ బికినీ ధరించి అందుకు కాంబినేషన్ గా బంగారు ఆభరణాలతో సంథింగ్ హాట్ అనిపిస్తుంది ఈ ముద్దుగుమ్మ.

ఫోటోలు చూసిన చాలామంది మౌని రాయ్ ఇక నీ అందాలతో మమ్మల్ని చంపడం ఆపు అంటూ వ్యాఖ్యానించారు. ఇక మౌని రాయ్ 2023 కేన్స్ ఫిలిం ఫెస్టివల్ ఉత్సవాలలో రెడ్ కార్పొరేట్ పై తన నడకలతో ఆకట్టుకుంది. అంతేకాదు కేన్స్ వేదికగా స్ట్రాప్ లెస్ వైట్ ప్లంజ్ నెక్ గౌన్ ధరించి హృదయాలను దోచుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news