బెదురులంక 2012 ఫస్ట్ లుక్ లో అదిరిపోతున్న నేహా శెట్టి..

-

యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ విమల్ కృష్ణ దర్శకత్వంలో నటించిన ‘డీజే టిల్లు’ మూవీతో మంచి పేరు సంపాదించుకున్న హీరోయిన్ నేహా శెట్టి ఈ సినిమాలో తన క్యూట్ లిప్స్ తో ప్రేక్షకులు అలరించిన ఈ భామ ప్రస్తుతం బెదురులంక 2012’ చిత్రంలో నటిస్తోంది. కొమరం పుట్టినరోజు సందర్భంగా స్నేహ ఫస్ట్ లుక్ ని డిలీట్ చేసింది చత్ర బృందం ఈ ఫోటోకు మంచి కామెంట్స్ వస్తున్నాయి..

సోమవారం నేహా శెట్టి పుట్టినరోజు కావడంతో బెదురులంక 2012 మూవీ నుంచి నేహా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రెడిషనల్ లుక్‌లో నేహా మరింత అందంగా కనిపిస్తుండగా.. ఈ చిత్ర డైరెక్టర్ క్లాక్స్ సైతం ఆమె అందం, అభినయంపై ప్రశంసలు కురిపించాడు.

యంగ్ హీరో కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘బెదురులంక 2012’. లౌక్య ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై కలర్ ఫొటో ఫేమ్ రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మిస్తున్న చిత్రానికి క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నాడు. 1954 జపనీస్ ఫిల్మ్ ‘సెవెన్ సమురాయ్’ చిత్రం నుంచి కొన్ని ఇన్‌స్పిరేషన్స్ తీసుకుని డైరెక్టర్ ఈ కథ రాసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ప్రారంభంలో రిలీజ్ కానుంది అని సమాచారం.. ఇందులో ఫిమేల్ లీడ్‌గా నటిస్తున్న నేహా శెట్టి పుట్టిన రోజును పురస్కరించుకుని సోమవారం మూవీ నుంచి ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు.. పింక్ కలర్ శారీలో ట్రెడిషనల్‌గా కనిపిస్తోంది. కానీ సినిమాలో ఆమె పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఇదే క్రమంలోనే ఆమెను అందం, అభినయం కలబోతగా పేర్కొన్నాడు దర్శకుడు క్లాక్స్. ఈ చిత్రంలో శివ క్యారెక్టర్ చేస్తున్న కార్తికేయ వైఫ్ చిత్ర పాత్రలో నేహా నటిస్తున్నట్లుగా తెలిపిన మూవీ టీమ్.. శివ ఫస్ట్ లవ్, గ్యాబ్లింగ్‌లో పార్ట్‌నర్ తనేనం

Read more RELATED
Recommended to you

Latest news