వింతైన ఫోజులతో పాయల్ రాజ్ పుత్ హాట్..వీడియో వైరల్..!

-

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి RX 100 చిత్రం ద్వారా హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది పాయల్ రాజ్ పుత్. ఈ సినిమాతో వచ్చిన పేరు ఇప్పటివరకు తను నటిస్తున్న అన్ని సినిమాలలో అవకాశాలు కల్పించేలా చేసింది. ముఖ్యంగా ఈ చిత్రంలో నటించిన బోల్డ్ సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలవడమే కాకుండా పాయల్ ను స్టార్ గా నిలబెట్టాయి. అయితే ఆ తర్వాత వచ్చిన అవకాశాలు అన్నీ కూడా ఈమెకు బోల్డ్ పాత్రలే రావడంతో విసిగిపోయానని ఎన్నోసార్లు తెలియజేసింది.

ఇక సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది పాయల్. అయితే ఎప్పుడు కూడా తన హాట్ ఫోటోలతో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు సాంప్రదాయమైన దుస్తులలో కనిపిస్తూ ఒక్కసారిగా షాక్ ఇస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఒక ప్రత్యేకమైన ఫోటోషూట్ నిర్వహించింది ఈ ముద్దుగుమ్మ ఇందులో టైట్ జీన్ షాట్ ధరించి థైస్ కనిపించే విధంగా వయ్యారంగా మెలికలు తిరుగుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది. అంతేకాదు రకరకాల భంగిమలలో ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీరు చూసి కూర కారు సైతం ఫిదా అవుతున్నారు.

ఒకవైపు ఉప్పొంగే యధా అందాలను చూపిస్తూ మరొకవైపు నడుమ అందాలతో ముక్కిరిబిక్కిరి చేస్తున్న ఈ ముద్దుగుమ్మ మొత్తం అందాలను తెరిచేసి చూపించడంతో కుర్రకారు సైతం ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం పాయల్ చేసిన ఫోటోషూట్ నెట్టింట బాగా వైరల్ అవ్వడమే కాకుండా కనీసం ఈమెకు ఇప్పటికైనా అవకాశాలు రావాలని మరి కొంతమంది కోరుకుంటున్నారు. మరి పాయల్ కెరియర్ విషయానికి వస్తే మొదట్లో మంచి అవకాశాలు లభించినా ఆ తర్వాత వరుస పరాజయాలు ఆమె కెరియర్ పై చెడు ప్రభావాన్ని చూపించాయి. ప్రస్తుతం ఈమె తాజాగా నటించిన జిన్నా సినిమా విడుదల అవ్వగా ఇందులో మంచు విష్ణు హీరోగా సన్నీలియోన్ మరో హీరోయిన్గా నటించారు. అయితే ఈ సినిమా కూడా విజయాన్ని అందించలేకపోవడం గమనార్హం.

 

View this post on Instagram

 

A post shared by Payal Rajput (@rajputpaayal)

Read more RELATED
Recommended to you

Latest news