మరొకసారి స్పైసీ ఫోజులతో టెంప్ట్ చేస్తున్న పాయల్ రాజ్ పుత్..!

-

ప్రముఖ హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆర్ఎక్స్ 100 సినిమాతో విలన్ గా తన నటనతో పూర్తిస్థాయిలో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ సినిమాలో హద్దులు చెరిపేసి మరీ గ్లామర్ షో చేసి యువతను ఆకట్టుకుంది. బోల్డ్ పాత్రల్లో కూడా నటించి అందరిని అలరించిన ఈ ముద్దుగుమ్మ ఒక్కసారిగా టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ను దక్కించుకుంది. ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్న ఈ హాట్ బ్యూటీ ఊహించని విధంగా స్పైసీ షో చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఇకపోతే ఈమధ్య అనగనగా ఒక అతిధి అనే ఓటీటీ చిత్రంతో పాటు త్రీ రోజెస్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించి అదరగొట్టిన ఈ ముద్దుగుమ్మ మరొకసారి త్రీ రోజెస్ సిరీస్లో తన హాట్ నెస్ తో మెస్మరైజ్ చేసింది. గత ఏడాది ఆది సాయికుమార్ తో తీస్ మార్ ఖాన్ మంచి విష్ణుతో జిన్నా వంటి సినిమాలు చేసిన ఈమెకు అవి పెద్దగా కలిసి రాలేదు. దీంతో నిరాశకు గురైన ఈ ముద్దుగుమ్మ ఇటీవల గ్లామర్ షో చేస్తూ మరింత రెచ్చిపోతుంది.

మాయాపేటిక సినిమాతో ప్రేక్షకులను పలకరించిన రాజ్ పుత్ సెల్ఫోన్ బయోపిక్గా వచ్చిన ఈ సినిమాకు మిక్స్డ్రిటాక్ లభించింది. మంగళవారం , కిరాతక వంటి సినిమాలతో మళ్లీ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉంది. ఇదిలా ఉండగా తాజాగా ఈమె ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియో షేర్ చేసింది. అందులో కింద ఫ్యాంట్ వేసుకోకుండా థైస్ అందాలతో మరింత స్పైసీగా ఘాటుగా మంట పెట్టేసింది ఈ ముద్దుగుమ్మ. బ్లూ కలర్ షర్టు మాత్రమే ధరించి కింద ఏం వేసుకోకుండా బెడ్ ఎక్కి థైస్ అందాలు చూపించి పిచ్చెక్కించింది. మొత్తానికైతే ఈమె షేర్ చేసిన ఫోటోలు , వీడియోలు చాలా వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news