చీరకట్టులో అదరగొట్టిన బుట్ట బొమ్మ..ఆ లుక్స్ ఎవరి కోసమో?

-

టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే ను సోషల్ మీడియా క్వీన్ అని పిలుస్తుంటారు. ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ తో పాటు లేటెస్ట్ ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేస్తుంటుంది. తాజాగా ఈ భామ షేర్ చేసిన ఫొటోలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఈ భామ నటించిన చిత్రాలు ఇటీవల విడుదలైన సంగతి అందరికీ తెలుసు ‘రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య’ పిక్చర్స్ విడుదలయ్యాయి. కానీ, ఈ సినిమాలు అనుకున్న స్థాయిలో అయితే ఆడలేదు. అయితే, ఈ ఎఫెక్ట్ మాత్రం హీరోయిన్ ఆఫర్స్ పైన పడటం లేదని చెప్పొచ్చు.

పూజా ప్రస్తుతం బాలీవుడ్ ఫిల్మ్స్ పైన ఫోకస్ చేస్తోంది. మరో వైపున ఇటీవల F3 పిక్చర్ లో ఐటెం సాంగ్ కూడా చేసింది. ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సంగతులు పక్కనబెడితే..ఈ సుందరి ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసిన ఫొటోలు ప్రస్తుతంలో సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి.

ఇన్ స్టా వేదికగా షేర్ చేసిన సదరు ఫొటోల్లో క్రీమ్ కలర్ శారీలో మెరిసే చేవి దిద్దులు ధరించి కూల్ లుక్స్ తో పూజా హెగ్డే సమ్మర్ ట్రీట్ ఇచ్చేసిందని చెప్పొ్చ్చు. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు పూజా లుక్స్ అదుర్స్ అంటున్నారు. స్లీవ్ లెస్ జాకెట్ విత్ శారీలో పూజా పిచ్చెక్కిస్తోందని అంటున్నారు.

https://www.instagram.com/p/CdV_dSRPxIY/?igshid=MDJmNzVkMjY=

Read more RELATED
Recommended to you

Latest news