బరువైన అందాలతో పూనకాలు తెప్పిస్తున్న పూనమ్

-

కుచిపూడి వెంకట్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మొదటి సినిమా’లో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది ముద్దుగుమ్మ పూనమ్ బజ్వా.

- Advertisement -

 

ఆ తర్వాత ‘బాస్’ చిత్రంలో నాగార్జున సరసన నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత తెలుగుతో పాటు పలు భాషలలో నటించడం స్టార్ట్ చేసి ఫుల్ బిజీ ఆర్టిస్ట్ అయిపోయింది.

 

సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే ఈ సుందరి తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ లో వెరీ హాట్ ఫొటోలు షేర్ చేసింది. పింక్‌ రంగు స్లీవ్ లెస్ డ్రెస్సులో ఫొటోలకు ఫోజులిచ్చింది.ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సదరు ఫొటోలు చూసి నెటిజన్లు ‘బాస్ హీరోయిన్’ ఇంకా క్యూట్ గానే ఉందని అంటున్నారు. వయసుతో పాటు అందం మరింత పెరిగిందని కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం పూనమ్..జీబు జాకొబ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘‘మైన్ హున్ మూస’’ పిక్చర్ లో నటిస్తోంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...