“ప్రభాస్ – హను రాఘవపూడి” సినిమా స్టార్ట్ అప్పుడే ?

-

ప్రభాస్ తెరకెక్కిస్తున్న ప్రతి ఒక్క సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలోనూ తీస్తున్నాడు. కాగా ఇప్పుడు తెరకెక్కుతున్న సినిమాలలో సలార్, కల్కి, స్పిరిట్ లాంటి సినిమాలతో ఫ్యాన్స్ కు కిక్కెస్తున్నాడు. ఆ మధ్యలో మారుతీ తో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను తెరకెక్కించనున్నారు. ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం మంచి ఫీల్ గుడ్ మూవీస్ ను తెరకెక్కిస్తూ హను రాఘవపూడి అనే డైరెక్టర్ హైలైట్ అవుతున్నాడు. గత సంవత్సరం తెరకెక్కించిన సీతారామం ఎంత పెద్ద హిట్ అయిందో మనమంతా చూశాము. ఇక ప్రభాస్ తో కూడా ఒక సినిమాను తెరకెక్కించడానికి ప్రయత్నించడం, అందుకు ప్రభాస్ ఒకే చెప్పడం జరిగిపోయాయి. కానీ ఈ సినిమా పట్టాలెక్కడానికి ఇంకో ఆరు నెలలు పట్టేలా ఉందని తెలుస్తోంది.

ఎందుకంటే ప్రభాస్ చాలా బిజీ గా ఉండడంతో వీరిద్దరి కాంబోలో 2024 మార్చి లో స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. మరి ప్రభాస్ ను హను రాఘవపూడి మరో ప్రేమికుడిగా చూపిస్తాడా అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news