అందాల‌తో క‌నువిందు చేస్తున్న ప్రియ‌మ‌ణి..

మ‌గాళ్లు ఉట్టి మాయ‌గాళ్లే.. ప్రేమంటే ఏమిటో తెలీదే.. ఈడు కూడా ఇంతే అంటూ కుర్ర‌కారు మ‌తులు పోగొట్టిన ప్రియ‌మ‌ణి అంటే అభిమానుల‌కు ఎక్క‌డా లేని క్రేజ్‌. ఈమె కోసం ప్రత్యేకంగా అభిమానుల వ‌ర్గం కూడా ఉంది. టాలీవుడ్ లో ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. స్టార్ హీరోలంద‌రితో సినిమాలు చేసి హిట్ కొట్టింది.


ఆ త‌ర్వాత బాలీవుడ్ కు చెక్కేసి అక్క‌డ ల‌క్ ప‌రీక్షించుకుంది. ఇక బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. అయ‌నా త‌న అందం, అభిన‌యం ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని నిరూపిస్తూనే ఉంది. ప్ర‌స్తుతం ఢీ షోలో స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా నిలుస్తుంది. జ‌డ్జిగా చేస్తూ.. అందాల‌ను ఆర‌బోస్తూ బుల్లితెర‌పై హీటు పుట్టిస్తుంది.


ఇక ఇప్పుడు నార‌ప్ప‌, విరాట‌ప‌ర్వం సినిమాల్లో న‌టిస్తోంది. ఇవి రు కూడా చూసేయండి.