ప్రాక్టీస్ లో కూడా ఎంతో సెక్సీగా కనిపిస్తున్న రకుల్..వీడియో వైరల్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో బ్యూటిఫుల్ హీరోయిన్ గా పేరు పొందింది హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ ప్రస్తుతం ఇమే టాలీవుడ్ లో ఏ ఒక్క సినిమాలో నటించలేదు.. కానీ బాలీవుడ్ లో వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఉంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ సినిమాలు ఏవి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి. ఇక గత ఏడాది తన బాయ్ ఫ్రెండ్ జాకీ ని కూడా పరిచయం చేసింది.. సినిమాలు ఫ్లాపలవుతున్న తరుణంలో ఈ ప్రభావం తన మీద పడకుండా ఉండాలని ఒక ప్రైవేటు వీడియో సాంగ్ క్రియేట్ చేసి విడుదల చేసింది. చాలా గ్లామర్ లుక్స్ లో ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకునేలా కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఎంతో మంది హీరోయిన్లు ఈ మధ్యకాలంలో స్పెషల్ సాంగ్ లో కనిపించేందుకు చాలా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు.

ఇక అలా వారు పాపులర్ కావడమే కాకుండా ఇండస్ట్రీలో అవకాశాలు ఈజీగా దొరుకుతున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం రకుల్ ప్రీతిసింగ్ సరికొత్తగా ఆలోచించి కొత్త మ్యూజిక్ వీడియో లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఇక ఈ వీడియోలో రకుల్ మల్టీ లుక్స్ ట్రై చేసి బాగానే ఆకట్టుకుందని చెప్పవచ్చు. అయితే ఈ పాటలో కనిపించేందుకు రకుల్ ప్రీతిసింగ్ ఇదివరకే ప్రాక్టీస్ చేసినట్లుగా తెలుస్తుంది.Keerthy Suresh makes a strong case for silk sarees with her latest PHOTO as she rocks another desi avatar - techresoఇక రకుల్ ప్రీతిసింగ్ తన ఫిజిక్ మెయింటైన్ చేయడం కోసం గంటల తరబడి జిమ్ములో వర్కౌట్ చేస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియో విషయానికి వస్తే రకుల్ ప్రీతిసింగ్ డాన్స్ చాలా సెక్సీగా వేస్తోంది అంటూ నెటిజన్లు సైతం కామెంట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం రకుల్ ప్రీతిసింగ్ సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్ లో 4 సినిమాలలో నటిస్తూ ఉన్నది అలాగే తమిళంలో కూడా ఒక సినిమాలో చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. తాజాగా కమలహాసన్ ఇండియన్ -2 సినిమాలో కూడా నటిస్తున్నట్లు సమాచారం. రకుల్ ప్రీతిసింగ్ వీడియో వైరల్ గా మారుతోంది.

https://www.instagram.com/reel/ChEYJqrK8G7/?utm_source=ig_web_copy_link