వైరల్ గా మారిన రమ్యకృష్ణ బోల్డ్ ఇంటర్వ్యూ..!

-

శివగామిగా బాహుబలి సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా చాలా పవర్ ఫుల్ గా లీడ్ చేస్తోంది. మొన్న మద్య వచ్చిన లైగర్ సినిమా వరకు మంచి డైనమిక్ రోల్స్ చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈమెను తాజాగా తన భర్త కృష్ణ వంశీ దర్శకత్వంలో రంగ మార్తాండా సినిమాలో నటిస్తోంది.. సాధారణంగా ప్రభాస్, రానా లాంటి స్టార్ హీరోలకు తల్లిగా మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ చేసి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న ఈమె నటనపరంగా ఎప్పుడూ కూడా పోటీ పడలేదు..

ఇంకా 16 నాల తెలుగు అమ్మాయి గానే నటించింది. బికినీ వేసి కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేసింది. మరొకవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో కూడా అలరించింది. అందం, అభినయం, నటనకు అభిమానులు ఫీదా అయ్యేవారు. అప్పట్లో రమ్యకృష్ణ క్రేజ్ గురించి స్వయంగా తానిచ్చిన 1998 ఇంటర్వ్యూ ఒకటి ఇప్పుడు మరింత వైరల్ గా మారుతోంది . ఇకపోతే రమ్యకృష్ణ ముక్కుసూటి మనిషి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏది ఉన్నా కూడా మొహమాటం లేకుండా పైకి చెప్పేస్తారు. అలా ఆ రోజుల్లో వచ్చిన ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. అందులో రమ్యకృష్ణ చాలా బోల్డ్ గా సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది..

నన్ను సె**క్స్ బాబు అంటున్నారు అంటే అది కేవలం తెరవరకూ మాత్రమే పరిమితం.. నిజజీవితంలో కూడా అలాగే ఎందుకుంటాను.. నేను అన్నింటికీ సిద్ధంగా ఉన్నాను.. అందరికీ అందుబాటులో ఉన్నాను.. అనుకుంటే అది వారి తెలివి తక్కువ తనం.. ఎవరు ఏమన్నా నేను బాధపడను. నేను ఏంటో నాకు తెలుసు.. జనం నన్ను సెక్సీ బాంబు అంటుంటే చాలా సెక్సీగా ఫీల్ అవుతాను అంటూ బోల్డ్ కామెంట్లు చేసింది రమ్యకృష్ణ..

Read more RELATED
Recommended to you

Latest news