రష్మీ రాసలీలల వీడియో బయటపెడతానన్న నెటిజెన్.. అతనితో రష్మి ఏమన్నది అంటే..!

-

జబర్దస్త్ రష్మి గౌతం అటు స్మాల్ స్క్రీన్ పై యాంకర్ గా సత్తా చాటుతూనే సిల్వర్ స్క్రీన్ పై కూడా తన సోయగాల వల్లో ప్రేక్షకులను ఊపిరి పీల్చకుండా చేస్తుంది. గుంటూర్ టాకీస్ సినిమాతో రష్మి సూపర్ క్రేజ్ ఏర్పరచుకుంది. ఇక ఆ సినిమా నుండి అమ్మడికి అలాంటి అవకాశాలే వస్తున్నాయి. బుల్లితెర, వెండితెర అనే తేడా లేకుండా రెండు చేతుల నిండా సంపాదిస్తుంది రష్మి. అయితే సెలబ్రిటీస్ అందులో హీరోయిన్స్ విషయంలో నెటిజెన్స్ ఎంత చీప్ గా ఆలోచిస్తారో తెలిసిందే.

లేటెస్ట్ గా రష్మి నీ రాసలీల వీడియోలు నా దగ్గర ఉన్నాయ్ అవి బయట పెడతా అన్నాడు. నెటిజెన్ పెట్టిన ఈ కామెంట్ కు మిగతా రష్మిక ఫ్యాన్స్ అతన్ని టార్గెట్ చేశారు. ఫైనల్ గా రష్మి కూడా నేను ఎలాంటి తప్పు చేయలేదు. వీడియోలు బయటపెట్టు అంటూ కామెంట్ పెట్టింది. కథానాయిక జీవితాలంటే అంత చులకన భావం ఉన్న ఇలాంటి వాళ్లు చాలామంది ఉన్నారు. రష్మి వార్నింగ్ తో అతను సైలెంట్ అయినా అసలు అతను ఎందుకు రష్మిని టార్గెట్ చేశాడో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news