Rashmika: విచ్చలవిడిగా అందాలు ఆరబోస్తున్న రష్మిక..

-

తెలుగు, తమిళ చిత్రాల్లో ప్రస్తుతం హవా చాటుతున్న హీరోయిన్లలో రష్మిక మందన ఒకరు. కేవలం దక్షిణాదిన మాత్రమే కాకుండా, బాలీవుడ్ లోనూ తన సత్తా చాటేందుకు ఆమె సిద్ధమవుతున్నారు. బాలీవుడ్ లో రెండు సినిమాలకు ఆమె సంతకం చేసినట్లు సమాచారం.

ఇక ఇటు తెలుగులోనూ పుష్ప 2 లో నటిస్తున్నారు. సినిమాల సంగతి పక్కన పెడితే రష్మిక అందం, అభినయం గురించి స్పెషల్ గా మాట్లాడుకోవాల్సిందే. ఆమె అందానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే.

ఆమె అందానికి ఫిదా అయ్యారు కాబట్టే, ఆమె నేషనల్ క్రష్ గా గుర్తింపు సాధించుకున్నారు. అయితే.. తాజాగా రెడ్‌ పాయింట్.. వైట్‌ టీ షర్ట్‌ లో మెరిగిసింది ఈ బ్యూటీ. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్‌ గా మారాయి. సదరు ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.

ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ‘‘జీన్స్‌ డ్రెస్సులో కుర్రకారు మైండ్ బ్లాక్, బ్యూటిఫుల్, వెరీ హాట్’’ అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం రష్మిక మందన..‘‘మిషన్ మజ్ను, గుడ్ బై, తలపతి 66’’ సినిమాల్లో నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news