లేటు వయసులో కూడా హాట్ అందాలతో రెచ్చిపోతున్న సీనియర్ హీరోయిన్..!

-

ప్రముఖ నటి కస్తూరి శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. హీరోయిన్ గా అన్నమయ్య, భారతీయుడు వంటి చిత్రాలలో నటించిన ఈమె ఆ తర్వాత తమిళ , తెలుగు భాషల్లో హోమ్లీ ఫ్యామిలీ ఆడియన్స్ను అలరిస్తూనే మరొక పక్క గ్లామర్ బ్యూటీగా కూడా పేరు దక్కించుకుంది. నటిగా మంచి పేరు దక్కించుకున్న కస్తూరి శంకర్ అవకాశం ఉన్న ప్రతి రోల్ లో కూడా చేసి ప్రేక్షకులకు మరింత దగ్గర అయిందని చెప్పాలి. అంతేకాదు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ బుల్లితెరపై సీరియల్స్ లో నటిస్తూ సూపర్ క్రేజ్ సొంతం చేసుకుంది. ఇకపోతే తాజాగా ఆమె నటిస్తున్న సీరియల్ గృహలక్ష్మి.

సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సీరియల్ కి తెలుగు వారందరూ కూడా బాగా కనెక్ట్ అయ్యారు. అంతేకాదు పలు సీరియల్స్ లో కూడా గెస్ట్అప్పియరెన్స్ ఇస్తూ వస్తున్న ఈమె సమాజంలో జరిగే ప్రతి విషయంపై కూడా తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా స్పందిస్తూ వివాదాల్లో దూరింది. ఇదిలా ఉండగా తాజాగా హాట్ డోస్ పెంచి మరొకసారి గ్లామర్ షో తో రచ్చ లేపింది ఈ ముద్దుగుమ్మ. కస్తూరి శంకర్ వయసు 49 సంవత్సరాలు. ఈ వయసులో కూడా ఆమె బోల్డ్ ఫోటోషూట్ చేసి హాట్ టాపిక్ గా మారుతుంది.

బోల్డ్ డ్రెస్సులు ధరించి నాభి అందాలతో రెచ్చగొడుతున్న ఈమె తాజాగా మరొక బోల్డ్ ఫోటోని షేర్ చేసి హాట్ టాపిక్ గా మారింది.. హాఫ్ న్యూడ్ గా పసిబిడ్డని ఎత్తుకొని బోల్డ్ ఫోటో షూట్ చేసిన ఈమె.. ఇప్పుడు మరొకసారి ఇంటర్నెట్లో హాట్ అందాలతో మరొకసారి రచ్చలేపింది. ఇక ఇప్పుడు మదర్స్ డే శుభాకాంక్షలు చెబుతూ మరొక హాట్ పిక్ షేర్ చేసింది..ఈ అర్ధ నగ్న ఫోటో చూసి ప్రతి ఒక్కరూ విమర్శిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news