Shraddha Das: అందాలపైనే ఈ భామకు ‘శ్రద్ధ’..హాట్ ఫోజులతో సెగలు రేపుతున్న అమ్మడు

-

బ్యూటిఫుల్ భామ శ్రద్ధాదాస్..‘సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం’ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తన అందాలతో తొలి చిత్రంతోనే కుర్రకారును ఆకట్టుకున్న ఈ సుందరికి.. తర్వాత కాలంలో తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ అవకాశాలు వచ్చాయి. అలా ఈ భామ ప్రస్తుతం ఇతర భాషల సినిమాల్లోనూ నటిస్తోంది.

తెలుగు చిత్రసీమలో ఈ భామకు చక్కటి గుర్తింపు అయితే లభించింది. ఈ క్రమంలోనే అమ్మడు వేరే భాషల్లో చిత్రాలు చేస్తూనే తెలుగు ఫిల్మ్స్ పైన ఫోకస్ చేస్తుంది. ఇక ఈ సుందరి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరించడం కంటే కూడా ఈ అమ్మడు ఇన్ స్టా గ్రామ్ ద్వారానే తన ఫాలోయింగ్ ను అభిమానులను పెంచేసుకుందని చెప్పొచ్చు.

ఇన్ స్టా వేదికగా తన లేటెస్ట్ ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటుంది. తాజాగా ఈ భామ షేర్ చేసిన ఫొటోలు చూసి నెటిజన్లు మతి పోగొట్టుకుంటున్నారు. నడుమందాలను చూపుతూ వాటిపైనే తన కాన్సంట్రేషన్ ఉన్నట్లు హాట్ ఫోజుల ద్వారా స్పష్టం చేస్తోంది శ్రద్ధాదాస్. అలా కుర్చీలో కూర్చొని పొట్టి నిక్కరు ధరించి తన తొడల వైపే చూస్తోంది.

మరో ఫొటోలో అలా నిలబడి, నవ్వుతూ, కొంటెగా చూస్తూ హాట్ ఫోజులిస్తోంది శ్రద్ధాదాస్. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు బ్యూటిఫుల్, సో ప్రెట్టీ అని పోస్టులు పెడుతున్నారు. ఈ భామ తెలుగు ప్రేక్షకులకు చివరగా ‘ఏక్ మినీ కథా’ పిక్చర్ లో కనబడింది. ఇందులో బోల్డ్ రోల్ ప్లే చేశాడు హీరో సంతోశ్ శోభన్..శ్రద్ధా దాస్ ఇందులో సన్యాసినిగా నటించింది. ప్రస్తుతం శ్రద్ధాదాస్ ‘నిరీక్షణ, అర్ధం’ చిత్రాల్లో నటిస్తోంది.

https://www.instagram.com/p/CcabYPKKlB4/?utm_source=ig_web_copy_link

Read more RELATED
Recommended to you

Latest news