వచ్చే ఏడాది జరగనున్న జేఈఈ అడ్వాన్స్డ్ సిలబస్‌లో పలు మార్పులు చేర్పులు జరిగాయి. జేఈఈ అడ్వాన్స్డ్ – 2021కు ప్రాతినిధ్యం వహించిన ఐఐటీ ఖరగ్‌పూర్ ఏడాది ముందుగానే జేఈఈ అడ్వాన్స్డ్-2023కు సంబంధించిన నూతన సిలబస్‌ను ప్రకటించింది.
పాత కొత్త సిలబస్‌ల మధ్య తేడాలు
మ్యాథ్స్‌లో కొత్తగా చేర్చిన అంశాలు
– త్రీ డైమెన్షన్ జామెట్రీలో లైన్స్ అండ్ ప్లేన్స్‌పై కొంత ఎక్కువగా
– స్టాటిస్టిక్స్
– సెట్స్, రిలేషన్స్
మ్యాథ్స్‌లో పూర్తిగా తొలగించిన అంశాలు
– ప్రపోర్షన్ ఆఫ్ ట్రయాంగిల్ (యాజ్ సొల్యూషన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్)
ఫిజిక్స్‌లో తొలగించిన అంశాలు
– యంగ్స్ మాడ్యూల్స్ బై సియర్లస్ మెథడ్
కెమిస్ట్రీలో పూర్తిగా తొలగించినవి
– న్యూక్లియర్ కెమిస్ట్రీ
– ప్రాక్టికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో కమికల్ మెథడ్స్ ఆఫ్ రెస్పిరేషన్ ఆఫ్ మోనో- ఫంక్షనల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఫ్రమ్ బైనరీ మిక్చర్స్