Shriya Saran : సోషల్ మీడియాలో శ్రియా అందాల జాతర.. ఫ్రంట్​, బ్యాక్ చూపిస్తూ హాట్ ట్రీట్

-

సోషల్ మీడియాలో శ్రియా శరణ్‌ రోజురోజుకు తన ఘాటు ఫొటోలజో హీటెక్కిస్తోంది. గ్లామర్ డోస్​లో ఈ బ్యూటీ నేటి కుర్రహీరోయిన్లకు ఏమాత్రం తగ్గిపోనంటోంది. 40 ఏళ్లు వచ్చినా తరగని వన్నెతో ఫుల్ జోషలో ఉంది. తాజాగా శ్రియ తన సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫొటోలు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.

శ్రియా లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో హీటెక్కిస్తున్నాయి. ఎల్లో కలర్ డ్రెస్​లో క్లీవేజ్ షో చేస్తూ శ్రియా కుర్రాళ్లను టెంప్ట్ చేస్తోంది. ఫ్రంట్, బ్యాక్ అందాలు ఆరబోస్తూ ఇంటర్నెట్​లో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ట్రెడిషనల్ ఔట్​ఫిట్​​లోనూ హాట్ లుక్స్​తో శ్రియా పోజులు కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్నాయి.

సంప్రదాయ దుస్తుల్లోనూ శ్రియ హాట్​నెస్ మత్తెక్కిస్తోందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ట్రెడిషనల్​లోనూ శ్రియా కిల్లింగ్ పోజులతో కిక్కెస్తోందంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం శ్రియా బోల్డ్ ఫొటోలు ఇంటర్నెట్​లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. శ్రియా ఈజ్ సో హాట్ అంటూ కుర్రాళ్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news