Shriya Saran : శ్రియ సరన్ నడుము అందాలు.. చూస్తే పిచ్చెక్కి పోవాల్సిందే

-

ఇష్టం మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ శ్రియ సరన్ (Shriya Saran) గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగి అనేక సినిమాల్లో మెరిసింది. చాలా ఏళ్ల పాటు ఈ అమ్మడు ఇండస్ర్టీలో పాగా వేసుకు కూర్చుంది. అలాంటి ముద్దు గుమ్మకు మూడు పదుల వయసు దాటాక అవకాశాలు కనుమరుగయ్యాయి. దీంతో రూటు మార్చి ఈ అమ్మడు కొత్త అవకాశాలను వెతికి పట్టుకుంటోంది. తెలుగులోనే కాకుండా.. తమిళం, మలయాళం, హిందీ, కన్నడ వంటి పలు భాషల్లో నటించి మెప్పించింది.

శ్రియ సరన్ | Shriya Saran

ఈ ముద్దు గుమ్మ అందం వయసు పెరిగినప్పటికీ ఏ మాత్రం తగ్గకున్నా.. ఆఫర్లు తగ్గాయి. దీంతో ఈ హాట్ బ్యూటీ సీనియర్ హీరోల సరసన ఆడి పాడేందుకు ఒప్పుకుంది. అలా టాలీవుడ్ లో ఉన్న సీనియర్ హీరోల సరసన మెరిసిన ఈ ముద్దు గుమ్మ ప్రత్యేక గీతాల్లో కూడా నర్తించింది. తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ, మలయాళ ఇండస్ర్టీలలో కూడా ఈ ముద్దు గుమ్మకు వీరాభిమానులు ఉన్నారు. ప్రస్తుతం ఆఫర్లు తగ్గడంతో పాటు వయసు మీద పడటంతో… ఈ చిన్నది 2018లో ఆండ్రూ అనే విదేశీయుడిన పెళ్లాడింది.

Shriya saran latest photos

పెళ్లి తర్వాత నటనకు చాలా మంది హీరోయిన్ లు దూరమయి.. తమ కుటుంబాలకు సమయం వెచ్చిస్తారు. పర్సనల్ లైఫ్ లో బిజీగా మారి సెలబ్రెటీలమనే విషయాన్నే మర్చిపోతారు. కానీ శ్రియ అలా కాకుండా పెళ్లి తర్వాత గ్లామర్ డోస్ ను మరింత పెంచింది. లేటు వయసులో ఘాటు అందాలతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ… కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. రీసెంట్ గా ఈ అమ్మడు షేర్ చేసిన పిక్స్ వైరల్ గా మారాయి. అసలు శ్రియకు పెళ్లయిందా అనే విధంగా ఉన్న ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి…

Shriya Saran Photos

Read more RELATED
Recommended to you

Latest news