తటస్థంగా బంగారం.. షాకిచ్చిన వెండి.. ఇది ఇవాళ్టి పరిస్థితి!

హైదరాబాద్: ఈ రోజు బంగారం ధరలు తటస్థంగా ఉన్నాయి. సోమవారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ తో పాటు, 24 క్యారెట్ గోల్డ్ ధరల్లో మార్పు లేదు. ఇక హైదరాబాద్ లో ఈ రోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 44 వేల110 రూపాయలు పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 48 వేల 110 రూపాయలకు చేరింది. ఇక ఈ రోజు వెండి 100 రూపాయలు పెరిగింది.

ఈ రోజు మార్కెట్లో వెండి కిలో 73 వేల 500 రూపాయలు పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ట్రేడింగ్‌పై ప్రభావం పడుతోందని నిపుణులు చెబుతున్నారు. బుధవారం బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇవి: