బీరు, ఐస్ చాలెంజ్ అయ్యింది.. శ్రావ్యా రెడ్డి చాక్లెట్ ఛాలెంజ్.. బాత్ రూంలో రచ్చ రచ్చ..! వీడియో

-

యాంకర్ కమ్ టివి యాక్ట్రెస్ శ్రావ్య రెడ్డి తన హాట్ వీడియోలతో హంగామా చేస్తుంది. అమ్మడి ఏ ఆలోచనతో ఈ వీడియోలు చేస్తుందో కాని మొన్నామధ్య బీరు బాటిల్, ఐస్ ఛాలెంజ్ తో బాత్ రూంలో రచ్చ చేసిన శ్రావ్యా రెడ్డి ఇప్పుడు మరోసారి బాత్ టబ్ లో చాక్లెట్ లిక్విడ్ తో మరో ఛాలెంజ్ విసిరింది.

ఒకటి రెండు కాదు ఏకంగా 16 కెజిల చాక్లెట్ లిక్విడ్ తో శ్రావ్యా రెడ్డి వీడియో ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తుంది. పబ్లిసిటీ పిచ్చిలో భామలు కొత్త కొత్త అలవాట్లు అందిపుచ్చుకుంటున్నారు. యాంకర్ గా పెద్దగా రాణించలేని శ్రావ్యా రెడ్డి ఈ కొత్త టర్న్ సోషల్ మీడియాలో హంగామా సృష్టిస్తున్నాయి. శ్రావ్యా రెడ్డి తో శైలజా వర్మ కూడా ఈ చాక్లెట్ ఛాలెంజ్ లో పాల్గొంది.

అయితే కొందరికి శ్రావ్యా రెడ్డి చేసే ఈ చీప్ పబ్లిసిటీ నచ్చట్లేదు. ఎక్కువమంది పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నా కొందరు మాత్రం అవకాశాల కోసమే అమ్మడు ఇదంతా చేస్తుందని ఇంతగా దిగజారే ప్రయత్నాలు రాబట్టుకోవాలా అని అంటున్నారు. అయితే ఈ కామెంట్స్ ను పట్టించుకోని శ్రావ్యా రెడ్డి తన రచ్చ మాత్రం కొనసాగించేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version