థైస్ అందాలు చూపిస్తూ..రెచ్చిపోయిన శ్రీముఖి

-

బుల్లితెర రాములమ్మ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. వరుసగా గ్లామర్ ఫోటోషూట్లతో యువత ఉక్కిరిబిక్కిరి చేసే ఈ ముద్దుగుమ్మ మళ్లీ రకరకాల డిజైన్లతో కూడిన అవుట్ ఫిట్ లను ధరించి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యింది సాధారణంగా సెలబ్రిటీలు కూడా ఫ్యాషన్ అంటూ విచిత్రమైన ఔట్ ఫిట్ లను ధరిస్తూ యువతను అలరిస్తూ ఉంటారు.

అయితే అవి చూడడానికి కొంచెం డిఫరెంట్ గా అనిపించినా కొన్నిసార్లు వీటిని ఎందుకు ధరిస్తున్నారు అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అయితే సెలబ్రిటీలు కాబట్టి వాళ్ళు ఏది వేసుకున్నా తప్పనిసరిగా చూస్తారు అనడంలో సందేహం లేదు. కొన్ని కొన్ని సార్లు వీరు ధరించిన ఔట్ ఫిట్ ల క్లాత్ కూడా ట్రోల్ చేసే విధంగా ఉంటుంది.

 

Image

ఈ క్రమంలోనే తాజాగా శ్రీముఖి ఒక స్టైలిష్ అవుట్ ఫిట్ తో తెగ షో చేసింది. ఎల్లో కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో అవుట్ ఫిట్ ధరించిన ఈమె ఒక సైడు నుంచి పరువాలు పొంగేలా ఎద గ్లామర్ షో చేసింది. అంతే కాదు ఈ షో చూసి యువత సైతం మరి రోజురోజుకు ఇంత క్లీవేజ్ షో అవసరమా అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news