ఘాటు మిర్చిలా నాభి అందాలతో గిలిగింతలు పెడుతున్న శ్రీముఖి..!

-

ఇటీవల కాలంలో కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా వరుస గ్లామర్ ఫోటో షూట్లతో మరింత బోల్డ్ గా కుర్రకారును పిచ్చెక్కిస్తోంది స్టార్ యాంకర్ శ్రీముఖి. గ్లామర్ షో చేయడంలో అసలు తగ్గేదే లేదు అని అంటోంది. వరుస ఫోటో షూట్ చేస్తూ కుర్ర కారుమతి పోగోడుతోంది. ముఖ్యంగా తన హాట్ అందాలతో హడావిడి చేస్తూ యువతను బాగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెరపై రాములమ్మగా ఎంత పేరు తెచ్చుకుందో ఈ మధ్యకాలంలో హాట్ షోతో అంతే గుర్తింపు తెచ్చుకుంది. తన హాట్ అందాలను బయటపెడుతూ సోషల్ మీడియాలో మంట పెడుతోంది.

ఒక ఫోటో షూట్ నుంచి తీరుకునే లోపే మరో ఫోటో షూట్ చేస్తూ కుర్రాలను కోలుకోకుండా చేస్తోంది. తాజాగా సాలిడ్ అందాలతో హాట్ ట్రీట్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా అందాల విందుకు యువత ఫిదా అవుతున్నారు. నిన్నటి వరకు బికినీ అందాలతో రచ్చ చేసిన ఈ ముద్దుగుమ్మ.. చీరకట్టులో నడుము నాభి అందాలతో యువతకు గిలిగింతలు పెడుతోంది.

ఈమధ్య కొత్త అందాలు పరిచయం చేస్తూ.. తాజాగా షేర్ చేసిన ఒక ఫోటోషూట్ మరింతగా యువతను ఆకట్టుకుంటుంది.

తాజాగా ఘాటు మిర్చిని తలపించే ఎరుపు రంగు చీరలో నడుము, నాభి అందాలను చూపిస్తూ వయ్యా రంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీరు చూస్తే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. గోవా బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇలా రకరకాల హాట్ ఫోటో షూట్లతో మరింతగా రెచ్చిపోతుంది.

1 వ్యక్తి, నిల్చుకోవడం, ఇంటి వెలుపలి చిత్రం కావచ్చు రెడ్ కలర్ శారీలో తెల్లటి స్కిన్ టోన్ తో మెరిసిపోతున్న శ్రీముఖి అందాలు కాస్త అటు ఇటుగా కనిపిస్తూ ఊరిస్తుండగా అది చూసిన నేటిజనులు ఈ చీరలో దేవకన్యలా మెరిసిపోతుందంటూ ఆమెపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మొత్తానికి అయితే శ్రీముఖి షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో మంట రాజేస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Sreemukhi (@sreemukhi)

Read more RELATED
Recommended to you

Latest news