వేడికి సైతం వేడిని పుట్టించే శ్రీముఖి అందాలు.. తట్టుకోగలరా..?

-

రోజురోజుకీ యాంకర్ శ్రీముఖి హాట్ అందాలు మరింత మితిమీరిపోతున్నాయని చెప్పాలి. తనకున్న హద్దులను మొత్తం చెరిపేసి ఇలా హాట్ షో చేస్తూ మరింత రెచ్చిపోతుంది ఈ ముద్దుగుమ్మ . ప్రస్తుతం ఇండస్ట్రీలో యాంకర్ గా రాణిస్తున్న శ్రీముఖి స్టార్ స్టేటస్ తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తోంది. తన అందంతో , చలాకీతనంతో అభిమానులను ఆకర్షిస్తూ మరింతగా కవ్విస్తోంది. ప్రస్తుతం ఈమె గ్లామర్ షో కి ఫిదా అవ్వని కుర్ర కారు లేరని చెప్పడంలో సందేహం లేదు. వేడి సైతం వేడితో ఇబ్బంది పడుతోంది అని చెప్పడంలో సందేహం లేదు. అంతలా తన అందచందాలతో యువతను బాగా ఇబ్బంది పెట్టేస్తోంది.

నిత్యం ఇన్ స్టా లో తనకు సంబంధించిన గ్లామర్ ఫోటోషూట్లతో మరింతగా యువతను ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే తాజాగా శ్రీముఖి షేర్ చేసిన ఫోటోలు చూస్తే మాత్రం మతి పోవాల్సిందే.. బ్లాక్ డ్రెస్ లో ఉప్పొంగే ఎద అందాలతో తండర్ థైస్ తో మరింత పిచ్చెక్కిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూ సిల్వర్ స్క్రీన్ పై కూడా హీరోయిన్గా మెరుపులు మెరిపించాలని ఈ హాట్ యాంకర్ భావిస్తోంది. అందుకే సినిమాలలో అప్పుడప్పుడు వస్తున్న ఆఫర్స్ ను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 3 లో సత్తా చాటిన శ్రీముఖి ఎక్కడైనా సరే తాను గట్టి పోటీ ఇవ్వగలనని మరోసారి నిరూపించుకుంది.

గత ఏడాది క్రేజీ అంకుల్స్ అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన ఈమె.. అడల్ట్ కామెడీ అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది. ఆ తర్వాత నితిన్ హీరోగా నటించిన మాస్ట్రో సినిమాలో కూడా శ్రీముఖి నటించింది.

ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పెంచుకునే పనిలో పడింది ఈ ముద్దుగుమ్మ . చంద్రబింబం లాంటి తన అందమైన రూపం తో చూపరులను ఆకట్టుకుంటుంది. మరోపక్క యువతకు వీకెండ్ లో హాట్ ట్రీట్ ఇచ్చి రెచ్చగొడుతోంది శ్రీ ముఖి.

 

View this post on Instagram

 

A post shared by Sreemukhi (@sreemukhi)

Read more RELATED
Recommended to you

Latest news