ఎన్టీఆర్ లో ఏయన్నార్ ఫిక్స్..!

-

ఎన్.టి.ఆర్ బయోపిక్ గా బాలకృష్ణ నటిస్తున్న సినిమాలో ఇప్పటివరకు కాస్టింగ్ ఎవరన్నది రివీల్ చేయలేదు. ఎన్.టి.ఆర్ గా బాలకృష్ణ మాత్రమే తెలుసు.. ఆపై విద్యా బాలన్ బసవతారకమ్మగా ఫైనల్ చేయగా.. రానా చంద్రబాబు పాత్రలో సెలెక్ట్ అయ్యాడు. ఇక లేటెస్ట్ గా ఏయన్నార్ గా సుమంత్ కూడా ఫైనల్ అయినట్టు తెలుస్తుంది. కొన్నాళ్లుగా ఎన్.టి.ఆర్ బయోపిక్ లో ఏయన్నార్ పాత్ర ఎవరు చేస్తారన్న కన్ ఫ్యూజన్ ఉంది.

నాగార్జున, బాలకృష్ణల మధ్య దూరం పెరిగిందని అందుకే నాగ్, నాగ చైతన్య మాత్రమే కాదు ఆ ఫ్యామిలీకి చెందిన ఎవరు ఏయన్నార్ గా నటించేందుకు సుముఖంగా లేరని అన్నారు. సుమంత్ పేరు మొదటి నుండి వినిపిస్తుంది. ఫైనల్ గా ఏయన్నార్ గా సుమంత్ కనిపించనున్నారు. క్రిష్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా బాలకృష్ణ నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news