ప్రముఖ నటి సురేఖ వాణి గురించి సోషల్ మీడియాలో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె నటిగా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంత పాపులారిటీ అయితే దక్కించుకుందో.. అంతకంటే ఎక్కువ సోషల్ మీడియా ద్వారా క్రేజ్ సంపాదించుకుంది అని చెప్పవచ్చు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన కెరియర్ను మొదలుపెట్టిన సురేఖ వాణి తల్లి, అక్క , వదిన అంటూ పలు పాత్రలతో ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఇప్పుడు అవకాశాలు లేక సోషల్ మీడియాకే పరిమితం అయింది. లేటు వయసులో కూడా ఘాటు అందాలు ప్రదర్శిస్తూ.. కూతురితో సమానంగా క్లీవేజ్ షో చేస్తూ యువతలో కోరికలు కలిగిస్తోంది అని చెప్పవచ్చు.
ఎప్పటికప్పుడు గ్లామర్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో మంట రాజేసే ఈ ముద్దుగుమ్మ మోడ్రన్ మామ్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఉప్పొంగే ఎద అందాలను చూపిస్తూ.. హాట్ థైస్ అందాలతో సోషల్ మీడియాలో అగ్గి రాజేష్తోంది. ఇదిలా ఉండగా తాజాగా మరొకసారి ఫోటోలు షేర్ చేసి మెస్మరైజ్ చేసింది.. ఈమె అందాలు చూసి సూర్యుడు కూడా చెమటలు కక్కుతున్నాడు అంటే ఏ రేంజ్ లో ఈమె గ్లామర్ వలకబోస్తుందో అర్థం చేసుకోవచ్చు.
తాజాగా సురేఖ వాణి బీచ్ వెకేషన్ కి వెళ్లి సాగర తీరంలో ఆహ్లాదంగా తన సమయాన్ని గడిపారు. తన వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు షేర్ చేశారు. ఆరెంజ్ కలర్ ట్రెండీ వేర్ ధరించిన సురేఖ వాణి సాయంత్రం వేళ సముద్ర తీరాన అలలకు అడుగులు తొక్కుతూ ఆనందంతో పరవశించి పోతున్నారు. ఈ ఆరెంజ్ కలర్ ట్రెండీ వేర్ లో గ్లామర్ షో మాత్రం ఒక రేంజ్ లో చూపిస్తోంది. ఇకపోతే సురేఖ వాణి ఈ ఫోటోలను షేర్ చేయగా క్షణాల్లో అవి కాస్త వైరల్ గా మారాయి.
ఈ ఫోటోలకు స్పందించిన నెటిజన్స్ వయసు, మనసు ఉన్నప్పుడు అడవి కాచిన వెన్నెల చేసుకోకండి అని ఒక నెటిజన్ సురేఖ వాణి కి సలహా ఇచ్చాడు.. మరొక నెటిజన్ ఇంత అందంగా ఉంటే తట్టుకోవడం ఎలా అంటూ కామెంట్లు చేస్తున్నారు.. మరి వీటిపై సురేఖ వాణి ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
Surekha Vani pic.twitter.com/NJiRABSPzf
— . . . . . . . . (@_off_beat_) February 19, 2023