అనసూయ అందాలు చూసి ఉబ్బితబ్బిబ్బవుతున్న యువత .. తట్టుకుంటుందా..?

అందాలకు C/o అడ్రస్ అనసూయ అని చెప్పవచ్చు.. బుల్లితెరపై పలు షోలు చేయడమే కాకుండా సినిమాలలో కూడా నటిస్తూ తానేంటో నిరూపించుకుంటుంది. ముఖ్యంగా తన అందంతో ఎదుటివారిని ఆకర్షించే అంత అందాలు ఉన్న ఈ ముద్దుగుమ్మ.. జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది.. అంతే కాదు ఈ షో అంత పాపులర్ అవ్వడానికి కూడా ఈమె తన వంతు సహాయం చేసిందని చెప్పవచ్చు. ఇక అలా 9 సంవత్సరాల పాటు జబర్దస్త్ యాంకర్ గా సక్సెస్ఫుల్ జర్నీ కొనసాగించిన అనసూయ రీసెంట్గా యాంకర్ పదవి నుంచి తప్పుకున్నారు.

అయితే ఈమె ఎందుకు జబర్దస్త్ వదిలేశారు అన్న విషయం పై రకరకాల ఊహాగానాలు కూడా వైరల్ అవుతున్నాయి. వాటిపై ఎప్పుడూ స్పందించని అనసూయ రీసెంట్గా స్పందిస్తూ హాట్ టాపిక్ గా నిలిచింది. తాను కూడా బాడీ షేమింగ్ ఎదుర్కొన్నాను అని.. తనను ఎవరైనా అసభ్యకరంగా మాట్లాడితే ఒక నిమిషం కూడా అక్కడ ఉండలేను అని.. జబర్దస్త్ లో ఇలాంటివి ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువ అయ్యాయని.. ఒక రకంగా చెప్పాలి అంటే ఆ కారణాలే జబర్దస్త్ వీడేలా చేశాయి అంటూ ఆమె తెలుపుకొచ్చింది. ఇక అంతేకాదు కులం పేరు చెప్పుకుంటూ తాను బ్రాహ్మణురాలిని అని.. చచ్చినా.. అలాంటి తప్పుడు పనులు చేయను అని కూడా వెల్లడించింది.Anasuya : చిలుకపచ్చ చీరలో అనసూయ.. పులుపెక్కిపోతున్న కుర్రాళ్లు! | Tufan9 Telugu News | తెలుగు వార్తలు | Tufan9.com

ఇదిలా ఉండగా తరచూ తన అందంతో.. కుర్రాళ్లకు గిలిగింతలు పెట్టే ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు గ్లామర్ షో తో సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తూ ఉంటుంది. తాజాగా చిలకపచ్చ చీరలో తెగ సందడి చేస్తూ హొయలు పోయింది.. అనసూయని ఇలా చూసి కుర్రకారు సైతం మత్తెక్కిపోతున్నారు. అంతేకాదు ఈ బ్యూటీ క్యూట్ లుక్స్ కి ఫిదా అవుతున్నారని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం అనసూయ స్టన్నింగ్స్ లుక్స్ లో వైరల్ అవుతుంది.