ఈవారం ఓటిటి థియేటర్లో అలరించే సినిమాలు ఇవే..!!

-

ప్రస్తుతం సినిమాలు చూసే ప్రేక్షకుల పరిస్థితి చాలా పూర్తిగా మారిపోయిందని చెప్పవచ్చు. కంటెంట్ పరంగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటేనే ఏ సినిమా నైనా సరే థియేటర్ వెళ్లి చూస్తున్నారు. ఒకవేళ ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే సినిమా బాగాలేదు అంటే అసలు చూడడం లేదు.ముఖ్యంగా ఓటీటిలో విడుదలయ్యే సినిమాల సంఖ్య కి ఎక్కువగా ప్రేక్షకులు మక్కువ చూపుతున్నారు. అలా థియేటర్లలో ఫెయిల్యూర్ అయిన సినిమాలు ఓటీటి లో బాగానే సక్సెస్ అయ్యాయి. మరి ఈ వారం కూడా ఓటిటి, థియేటర్లలో విడుదలయ్యే సినిమాల గురించి ఒకసారి తెలుసుకుందాం.

- Advertisement -

థియేటర్లో:
1). భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన” అవతార్ ది వే ఆఫ్ వాటర్”… సినిమా డిసెంబర్ 16న విడుదల కాబోతోంది.

2). ఇంద్రసేన, ఐశ్వర్య రాజ్ జంటగా వేణు మడి కంటి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం” శాసనసభ”. ఈ సినిమా డిసెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

3). విరాట్, శ్రీ లీల , అపూర్వ గౌడ కీలకమైన పాత్రలో నటించిన కన్నడ చిత్రం ఐ లవ్ యు ఇడియట్. ఈ చిత్రం డిసెంబర్ 17న విడుదల కాబోతోంది.

4). కృష్ణ సాయి హీరోగా, మౌర్యని, ఈషా, రీతూ, సాక్షి శర్మ హీరోయిన్లుగా తెరకెక్కించిన చిత్రం సుందరాంగుడు. ఈ సినిమా డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఓటిటి:
1). డాక్టర్ జి-నెట్ ఫ్లిక్స్ -డిసెంబర్ 11
2). స్ట్రాంగ్ ఫాదర్స్,స్ట్రాంగ్ డాటర్స్- జీ -5 -డిసెంబర్ 12
3). నేషనల్ ట్రెజర్-డిస్న హాట్ స్టార్-డిసెంబర్ 14
4). ఫిజిక్స్ వాలా-అమెజాన్ ప్రైమ్-డిసెంబర్ 15
5). ఇంటింటి రామాయణం-ఆహా -డిసెంబర్ 16
6). ది రిక్రూట్- నెట్ ఫ్లిక్స్ -డిసెంబర్ 16

ఈవారం థియేటర్ ఓ టి టి లో ప్రేక్షకులను ఎలా అలరిస్తాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...