విరూపాక్ష సినిమాను వదులుకున్న టాలీవుడ్ స్టార్ హీరో !

-

కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా , సంయుక్త మీనన్ హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం విరూపాక్ష.. బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అంతేకాదు కలెక్షన్ల పరంగా కూడా దూసుకుపోతోంది ఈ సినిమా.

ఇకపోతే శుక్రవారం రోజు థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా అటు ఆడియన్స్ ను ఇటు క్రిటిక్స్ ను కూడా అలరించింది ఈ నేపథ్యంలోని ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ షేర్ ఎంత అనేది ట్రేడ్ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. అయితే, ఇంత మంచి సక్సెస్ అందుకున్న విరూపాక్ష.. ను నిఖిల్‌ మిస్‌ చేసుకున్నాడట. ఈ సినిమా సమయంలో.. కార్తికేయ 2 షూటింగ్‌ ఉండటంతో.. వదిలేసుకున్నాడట నిఖిల్‌. ఒక వేళ హీరో నిఖిల్‌..ఈ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే.. మంచి సక్సెస్‌ వచ్చేది.

Read more RELATED
Recommended to you

Latest news