వాణికపూర్ వయ్యారాలు..అద్దంలో అందాలు చూసుకుని మురిసిపోతున్న హీరోయిన్

-

బ్యూటిఫుల్ హీరోయిన్ వాణికపూర్…తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే. నేచురల్ స్టార్ నాని ‘ఆహా కల్యాణం’ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈ సుందరి.. ఆ తర్వాత తన మకాం బీ టౌన్ కు మార్చుకుంది. ఇక అక్కడ హాట్ అండ్ బోల్డ్ రోల్స్ ప్లే చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకుంది.

సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. బాలీవుడ్ లో ఈ సుందరి చేసింది తక్కువ సినిమాలే అయినా అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ పొందింది. బాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన దాదాపుగా హీరోయిన్ గా యాక్ట్ చేసింది.

తాజాగా ట్విట్టర్ వేదికగా ఈ భామ బ్లూ కలర్ డ్రెస్సులో దిగిన ఫొటోలు షేర్ చేయగా, అవి నెట్టింట బాగా వైరలవుతున్నాయి. సదరు ఫొటోల్లో వాణికపూర్..వయ్యారంగా అలా చూపులతోనే కుర్రకారును చంపేస్తోందని చెప్పొచ్చు.

అలా అద్దంలో తన అందాలను చూసి మురిసిపోతున్న వాణికపూర్..క్లియర్ గా క్లీవేజ్ షో చేస్తూనే మరో వైపున బ్యాక్ అందాలు చూపిస్తోంది. బ్లూ కలర్ డ్రెస్సులో అలా ఎద అందాలు చూపిస్తూ చూపులతోనే సైగలు చేస్తోంది. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు..‘సెక్సీ, డైమండ్, పర్ఫెక్ట్ ఫిగర్, వావ్’ అని కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news