వైర‌ల్ వీడియో: స్ప్రింగుల్లాంటి మూవ్ మెంట్ల‌తో మంట‌లు రేపిన నోరా ఫ‌తేహి..!

డ్యాన్సుకు పెట్టింది పేరైనా నోరా ఫ‌తేహి Nora Fatehi గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు డ్యాన్సు చేస్తే నరాల్లోకి కరెంటు ప్రవహించినట్టు ఉంటుంది. అంతే కాదు త‌న బాడీలో స్ప్రింగులు వేసిన‌ట్టు స్టెప్పులు వేస్తుంది ఈ భామ‌. ఈ హాట్ బ్యూటీ ఇప్పటికే ఎన్నో వైవిధ్యమైన డ్యాన్స్ స్టెప్పులు వేసి ఫ్యాన్స్‌ను క‌ట్టి ప‌డేస్తుంది. ఈమె వీడియోలు ఇప్ప‌టికే ఎన్నో సోషల్ మీడియాల్లో షేర్ చేయ‌గా వైర‌ల్ అయ్యాయి.

నోరా ఫ‌తేహి / Nora Fatehi

ఇక నోరా ఫ‌తేహి డ్యాన్స్ ఫ్లోర్ పై నాగినిలా స్టెప్పులు వేయ‌డంలో ఎవ‌రికీ త‌గ్గ‌ద‌నే చెప్పాలి. ఆమెతో ఈ విష‌యంలో పోటీపడడం ఇతరులకు అంత ఈజీ ఏం కాద‌నే చెప్పాలి. స్ప్రింగుల్లాంటి త‌న మూవ్ మెంట్‌ను వేయ‌డం అంత ఈజీ కాదు.

ఈమె ప్ర‌స్తుతం సల్సా సహా వెస్ట్రన్ డ్యాన్సుల్లో దుమ్ము లేపేస్తోంది. 29 ఏళ్ల ఈ నోరా బ్యూటీ ప్ర‌స్తుతం తన సరికొత్త హాట్ డ్యాన్స్ వీడియోతో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. చూస్తేనే చెమ‌ట‌లు ప‌ట్టేలా ఉన్న త‌న‌హాట్ బాడీతో మంట‌లు రేపుతోంది. వన్ సాంగ్‌కి ఈ బ్యూటీ డాన్స్ ఇర‌గ‌దీసింది. పింక్ డెనిమ్ షార్ట్ వేసుకుని య‌ద అందాలతో పాటు న‌డుము అందాల‌ను ఆర‌బోసింది.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi)