సంక్రాంతికే “వాల్తేరు వీరయ్య”రిలీజ్‌ ..నందమూరి ఫ్యాన్స్‌ కు షాక్‌ తప్పదా !

-

మెగాస్టార్​ చిరంజీవి చేస్తున్న లెటేస్ట్‌ చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ‘వాల్తేరు వీరయ్య’ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తుండగా, చిరంజవి సరసన శృతి హాసన్, కాథరిన్ ట్రెసా నటిస్తున్నారు. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా టైటిల్ సాంగ్ లో చిరు సరసన ఆడిపాడింది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

చిరంజీవి హీరోగా వాల్తేరు వీరయ్య’ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇందులో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు.   అయితే ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలోనే ఉండనుంది. జనవరి 13 వ తేదీన వాల్తేరు వీరయ్య రిలీజ్‌ కానుంది. ఈ మేరకు ఓ పోస్టర్‌ ను రిలీజ్‌ చేసింది చిత్ర బృందం.

Read more RELATED
Recommended to you

Latest news