వాస్తు: ఈ తప్పులు చేస్తే ఉద్యోగస్తులకు ఇబ్బందులు వస్తాయి…!

ఈ రోజు వాస్తు పండితులు మనకి కొన్ని విషయాలు చెప్పారు. ఆఫీసు, ఉద్యోగస్తులకు సంబంధించిన ఈ తప్పులు చేయకుండా ఉండడం వల్ల మంచి కలుగుతుంది. ఒకవేళ కనుక మీరు ఈ తప్పులు చేస్తూ ఉంటే సరిదిద్దుకోండి. దీంతో మీకు నష్టాలు కలగవు. ఈరోజు మన వాస్తు పండితులు చెప్పిన విషయాలను ఈరోజు మనం చూద్దాం..! మరి ఇక ఎందుకు ఆలస్యం దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూడండి.

వాస్తు పండితులు కొవ్వొత్తుల గురించి చెప్పడం జరిగింది. అయితే ఆఫీసులో ఏ దిక్కులో ఉండడం వల్ల ఉద్యోగస్తులకు మంచిది అనే దానిపై ఆయన చెప్పారు. కొవ్వొత్తులను వైమానిక కోణంలో అంటే ఆఫీస్ యొక్క వాయువ్య దిశ లో ఉంచడం గురించి పలు విషయాలు చెప్పారు. ఇంట్లో ఎలా అయితే వాయువ్యం వైపు కొవ్వోత్తులని వెలిగించడం మంచిదో కాదో.. అదే విధంగా ఆఫీసు లో కూడా వాయువ్యం వైపు కొవ్వొత్తులను వెలిగించడం మంచిది కాదని అన్నారు.

ఎప్పుడూ కూడా కొవ్వొత్తులుని వెలిగించేటప్పుడు వాయువ్యం దిక్కులో వెలిగించద్దు. ఒకవేళ కనుక ఈ తప్పు చేస్తే ఆఫీస్ లో ఉండే ఉద్యోగస్తుల నిజాయితీ మీద ప్రభావితం చూపిస్తుందని అన్నారు అదే విధంగా భాగస్వాములతో విడిపోయే అవకాశం కూడా ఉందన్నారు.

ఇప్పుడు మనకి మార్కెట్ లో అనేక రకాల కొవ్వొత్తులు దొరుకుతున్నాయి. వాటిలో రంగులు కూడా వేరు వేరుగా ఉంటాయి. ఎలా అయితే మనం ఆఫీసులో వివిధ దిక్కులు ఉంటాయో అదే విధంగా కొవ్వొత్తులని కూడా రంగులు గమనించి ఏ దిక్కులో పెట్టాలో తెలుసుకోవాలి అన్నారు.

ఉదాహరణకు ఇంటి ఈశాన్య మూలలో కొవ్వొత్తి వెలిగించేటప్పుడు ఆకు పచ్చ కొవ్వొత్తిని వెలిగించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో మంచి కలుగుతుంది. నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అదే విధంగా పిల్లలు గదిలో ఆ దిశలో వెలిగించడం వల్ల వాళ్ళ యొక్క ఏకాగ్రత కూడా పెరుగుతుందట.

కాబట్టి మీరు ఆఫీసు లో కొవ్వొత్తుల వెలిగించేటప్పుడు ఈ దిశలో వినియోగించుకోకుండా ఉండేట్టు చూసుకోండి. దీనితో నెగిటివిటీ పూర్తిగా దూరం అవుతుంది. తద్వారా మంచి కలుగుతుంది.