కర్పూరంతో పాటుగా వీటిని వెలిగిస్తే ఎన్ని ప్రయోజనాలో…

-

ఎంత సంపాదించినా కూడా చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదని చాలా మంది అంటుంటారు.. ఆర్థిక ఇబ్బందులు ఈ మధ్య ఎక్కువ అందరిని బాదిస్తున్నాయి.. డబ్బులు లేకుంటే మన పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మనం నిత్యం చూస్తూనే ఉన్నాము.. అలాంటి వాళ్ళు వాస్తు ప్రకారం చెయ్యాలని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

 

లవంగాలు,కర్పూరం ప్రతి ఇంటిలోనూ ఉంటాయి. ఇవి మన వంటగదిలోనే కాకుండా పూజలో కూడా ఉపయోగిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం మీ జీవితంలో పురోగతిని సూచించే లవంగా కర్పూరాన్ని కాల్చడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉద్యోగ ఇంటర్వ్యూలలో విజయం సాధించడానికి లవంగం, కర్పూరం తో ఈ పరిహారం చేస్తే కచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. అలాగే మీరు ఇంటర్వ్యూ కోసం మీ ఇంటి నుంచి బయలుదేరినప్పుడు, మీరు రెండు లవంగాలను తీసుకొని మీ నోటిలో ఉంచుకోవాలి…

ఇలా చెయ్యడం వల్ల అంతా మంచే జరుగుతుంది.. ఇంట్లో ఉన్న చికాకులు తొలగిపోయి సంతోషాలు వెళ్లువిరుస్తాయి ..మీరు ఎర్ర గులాబీ ని తీసుకొని అందులో కర్పూరం ముక్కను ఉంచి దానిని కాల్చిన తర్వాత దుర్గాదేవి పాదాల వద్ద ఎర్రటి పువ్వును ఉంచాలి.పూజ చేసిన తర్వాత మీ సంపాదన పెంచడానికి దుర్గామాతను ప్రార్థించాలి. అలాగే మీరు రాత్రిపూట కర్పూరం, లవంగాలను కాల్చాలి.. అప్పుడే డబ్బులకు డోకా ఉండదని నిపుణులు అంటున్నారు.. ఇలా ట్రై చెయ్యండి..

Read more RELATED
Recommended to you

Latest news