ఉప్పును ఇలా ఉపయోగిస్తే చాలు.. లక్ష్మీదేవి నట్టింట్లో తిష్ట వేస్తుంది..

-

ఎంత కష్టపడినా కూడా ఉద్యోగం, వ్యాపారాల్లో ఎటువంటి వృద్ధి లేదని దిగులు పడుతుంటారు.. అయితే లక్ష్మీ దేవి అనుగ్రహం పొందవచ్చు.. అదేలానో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

 

వ్యాపారం వృద్ధి చెందక కొంత మంది, ఉద్యోగం రాక మరి కొంత మంది, ఇంకొంత మంది ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటివారికి కొన్ని దోషాలు ఉండడం వల్ల అలా జరుగుతూ ఉంటుంది.. ఉప్పు చాలా బాగా ఉపయోగపడుతుందని పండితులు చెబుతున్నారు. సాధారణంగా ఉప్పును చంద్రుడు మరియు శుక్రడు ప్రతిరూపంగా భావిస్తారు. ఉప్పును ఇలా ఉపయోగిస్తే మనిషి యొక్క అన్ని సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది..

కుటుంబంలో ఆర్థిక సమస్యలను దూరం చేసుకోవడానికి, ఆర్థికంగా వృద్ధి చెందడానికి ఒక గాజు పాత్రలో పిడికెడు ఉప్పు వేసి అందులో నాలుగైదు లవంగాలు కూర్చి ఇంట్లో ఈశాన్యం మూలన ఉంచాలి. దీనితో ఇంటి ఆర్థిక సమస్యలు దూరమై వేగంగా వృద్ధి చెందుతారు. ఇంట్లో అ శాంతిగా ఉన్నట్లు అనిపిస్తే ఉప్పు నీటితో ఇల్లు తుడవడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఒక గాజు కప్పులో ఉప్పును నింపి ఇంటి బాత్రూంలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ దూరంగా వెళ్లిపోతుంది.ముఖ్యంగా చెప్పాలంటే పురాణాల ప్రకారం ఉద్యోగం రావాలన్నా లేదా ఉన్న ఉద్యోగంలో పురోగతి సాధించాలి అన్న ఉప్పు నివారణ చాలా బాగా ఉపయోగపడుతుంది. దీని కోసం ఇంటిలో ఉప్పు దీపం పెట్టడం మంచిది.

కుటుంబంలో ఆర్థిక సమస్యలను దూరం చేసుకోవడానికి, ఆర్థికంగా వృద్ధి చెందడానికి ఒక గాజు పాత్రలో పిడికెడు ఉప్పు వేసి అందులో నాలుగైదు లవంగాలు కూర్చి ఇంట్లో ఈశాన్యం మూలన ఉంచాలి. దీనితో ఇంటి ఆర్థిక సమస్యలు దూరమై వేగంగా వృద్ధి చెందుతారు.. ఇంట్లో అ శాంతిగా ఉన్నట్లు అనిపిస్తే ఉప్పు నీటితో ఇల్లు తుడవడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఒక గాజు కప్పులో ఉప్పును నింపి ఇంటి బాత్రూంలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ దూరంగా వెళ్లిపోతుంది. ముఖ్యంగా చెప్పాలంటే పురాణాల ప్రకారం ఉద్యోగం రావాలన్నా లేదా ఉన్న ఉద్యోగంలో పురోగతి సాధించాలి అన్న ఉప్పు నివారణ చాలా బాగా ఉపయోగపడుతుంది. దీని కోసం ఇంటిలో ఉప్పు దీపం పెట్టడం మంచిది.. చిన్నపిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి..

Read more RELATED
Recommended to you

Latest news