Lord Ganesha | వినాయక
Lord Ganesha | వినాయక
వినాయకుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన 5 విషయాలు
వినాయకుడు అంటే విఘ్నేశ్వరుడు. అంటే.. మనం ఏ పని చేయ తలపెట్టినా.. ముందు వినాయకున్ని పూజిస్తే మనకు ఆ పనిలో ఎలాంటి అవరోధాలు ఏర్పడవన్నమాట.
వినాయకుడు అంటే విఘ్నేశ్వరుడు. అంటే.. మనం ఏ పని చేయ తలపెట్టినా.. ముందు వినాయకున్ని పూజిస్తే మనకు ఆ పనిలో ఎలాంటి అవరోధాలు ఏర్పడవన్నమాట. అందుకనే ఎప్పుడూ తొలి పూజ...
Lord Ganesha | వినాయక
వినాయకుడి ఎలుక వాహనం ఇచ్చే సందేశం ఇదే!
ఒక్కో దేవునికి ఒక్కో వాహనం. భారీకాయం కానీ చిన్న మూషిక వాహనం. అయితే దీనిలో పలు రహస్యాలు దాగి ఉన్నాయంటారు మన పండితులు అవేమిటో పరిశీలిద్దాం... వినాయకుని వాహనం మూషకం. ముషస్తేయే అనే ధాతువు మీద మూషకం లేదా మూషికమనే మాట ఏర్పడింది. దీనికి ఎలుక అని అర్థం.ఎలుకని ఓసారి పరిశీలించండి. ఎప్పుడూ చలిస్తూనే...
Lord Ganesha | వినాయక
4వ రోజు వినాయక పూజ సతంతాన ప్రాప్తి.. లోభాసురుని కథ
విజ్ఞనాయకుడు వినాయకుడిని నవరాత్రుల్లో భాగంగా నాల్గవ రోజు ఆరాధిస్తే మంచి సంతానం కలుగుతుందని పురాణాలలో చెప్పబడింది. అయితే గణేషుని మహత్యాన్ని తెలిపే లోభాసురుడి కథ తెలుసుకుందాం.
రావణుడు తన సోదరుడు, విశ్రవో బ్రహ్మ కుమారుడైన కుబేరుని లంక నుంచి వెళ్లగొట్టాడు. ఎక్కడికి వెళ్లాలో తెలీని కుబేరుడు, తండ్రి సలహా ప్రకారం కైలాసానికి వెళ్లాడు. శివుడికి అతడు...
Lord Ganesha | వినాయక
రెండోరోజు గణపతిని ఇలా ఆరాధిస్తే చదువుల్లో ఫస్ట్ర్యాంక్ గ్యారెంటీ!
గణపతి అంటే చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ ఇష్టదేవుడు అనే చెప్పాలి. వినాయకుడు విద్యాప్రదాతగా శాస్త్రాలు పేర్కొన్నాయి. విద్యలో ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోవడమే కాకుండా మంచి మార్కులు, ర్యాంకులు రావాలంటే గణపతి అనుగ్రహం తప్పనిసరి.
‘తలచితినే గణనాథుని తలచితి నా విఘ్నములు తొలుగుటకు.. నా వలపటి చేతి గంటమున వాక్కున నెప్పుడు...
Lord Ganesha | వినాయక
వినాయకుడికి పెండ్లి అయ్యిందా ?
వినాయకుడు, హనుమంతుడు సాధారణంగా బ్రహ్మచారులుగా పేర్కొంటారు.వినాయకుడు హస్తిముఖుడు, హస్తమంటే తుండం. హస్తం (తుండం) కలిగింది హస్తి (ఏనుగు). ఈ రూపాన్ని చూస్తూ మనం గమనించాల్సింది ఈయన ఏనుగు ముఖంవాడనే విశేషాన్ని కాదు. ఈయన జన్మనక్షత్రం హస్త హస్తా నక్షత్రం కన్యారాశికి చెందింది కాబట్టి ఈయన్ని అవివాహితుడన్నారు.
అయితే లోకంలో వివాహం కానిదే కొన్ని కార్యాలకు అర్హత...
Lord Ganesha | వినాయక
వినాయక చవితి : చంద్రుడిని చూడకూడదా..? చూస్తే ఏమౌతుంది..? ఎందుకు..?
చాలామంది వినాయక చవితి రోజు చంద్రుడిని చూస్తే ఆ సంవత్సరం మొత్తం సమస్యలు వస్తాయి.. అంటుంటారు. అసలు వినాయక చవితి రోజు చంద్రుడిని ఎందుకు చూడకూడదో ఎవరికైనా తెలుసా? దానికి పెద్దలు రెండు కారణాలను చెబుతారు. ఒకటి దైవ కోణం, మరోటి శాస్త్రీయ దృక్పథం.
దైవ కోణం ఏంటంటే.. భాద్రపద శుద్ధ చవితి రోజున గణపతికి...
Lord Ganesha | వినాయక
గణేశుడి అతిథులకు తీపి తినిపించండి!
చదువుకోసం, ఉద్యోగం పరంగా కుటుంబానికి దూరంగా ఉండేవాళ్లకు నిజమైన పండుగ వినాయకచవితి అని చెప్పవచ్చు. ఎక్కడున్న ఆరోజు వచ్చి వినాయకుడి పండగను ఇంట్లో వాళ్లతో కలిసి జరుపుకుని మరీ వెళ్తారు. మరి ఇంటికి వచ్చిన పిల్లలకు, బంధువులకు తీపి తినిపించాలని ప్రతీ తల్లి ఆరాట పడుతుంది. కుడుములు, లడ్డులు ఇవన్నీ దేవుని కోసం చేసినవి....
Lord Ganesha | వినాయక
చవితి స్పెషల్ : అమృతతుల్యం ఈ డ్రై ఫ్రూట్ మోదకాలు
వినాయకుడికి అత్యంత ప్రియమైనవి మోదకాలు. వినాయక చవితి రోజున ఆ ఏకదంతునికి మోదకాలు నైవేద్యంగా పెట్టి ఆయన కృపకు పాత్రులు కావచ్చు. అయితే మోదకాలను డ్రైఫ్రూట్స్తో చేయడం ఇప్పుడు చూద్దాం.
కావలసిన పదార్థాలు :
ఖర్జూరాలు - 1 1/2 కప్పు
బాదం పప్పు - పావు కప్పు
జీడి పప్పు - పావు కప్పు
వాల్ నట్స్ - పావు...
Lord Ganesha | వినాయక
వినాయకుడికి అత్యంత ఇష్టమైన “ఉండ్రాళ్లు”.. చెసేద్దాం ఇలా
బొజ్జగణపయ్యకు అ్యతంత ఇష్టమైనవి ఉండ్రాళ్లు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి ఉండ్రాళ్లను ఆహా ఓహో అంటూ తినేస్తుంటాం.. మరి ఎంతమందికి ఉండ్రాళ్లు చెయ్యటానికి వచ్చు..? మరి నేర్చుకుందామా?
కావలసిన పదార్థాలు :
బియ్యం రవ్వ - అర కప్పు
శనగపప్పు - ఒక టేబుల్ స్పూన్
నెయ్యి - ఒక టీ స్పూన్
ఉప్పు - పావు టీ స్పూన్
తయారు...
Lord Ganesha | వినాయక
వినాయక చవితి స్పెషల్.. బెల్లం కుడుములు తయారీ విధానం
ఉండ్రాళ్లు, కుడుములు, మోదకాలు అంటే గణేషుడికి అత్యంత ప్రీతి పాత్రమైనవి. వీటి తయారీలో నూనె వాడరు కాబట్టి ఆరోగ్యానికి మంచిది. ఇప్పటి వరకు మనం ఎన్నో వంటకాలు నేర్చుకున్నాం. ఇప్పడు వినాయ చవితి రోజున గణనాథుడికి తప్పనిసరిగా సమర్పించే నైవేద్యాల్లో ఒటైన బెల్లం కుడుములు తయారుచేసే పద్ధతి తెలుసుకుందాం
కావలసిన పదార్థాలు :
బియ్యం పిండి -...
Latest News
నర్సీపట్నంలో తీవ్ర ఉత్కంఠ.. పోలీస్ vs అయ్యన్న !
విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ రోజు భారీ బైక్ ర్యాలీ కి తెలుగుదేశం పార్టీ మాజీ...