ఈ దిశలో పక్షుల చిత్రపటాలు పెడితే.. విజయం మీ సొంతం!

వాస్తు శాస్త్రంలో నలుదిక్కులు ముఖ్యం. ఏ దిశలో ఏ వస్తువు పెడితే మంచిదో వాస్తు ప్రకారం విషయం తెలుసుకుని పెట్టుకుంటాం. అదేవిధంగా వాస్తు శాస్త్రం ప్రకారం విగ్రహాలను, దేవుడు చిత్ర పటాలను, చనిపోయిన వారి చిత్ర పటాలు ఏ దిక్కున పెట్టాలో తెలుసుకున్నాం. పార్కింగ్, గార్డెనింగ్‌ ఏ దిక్కున పెట్టుకుంటే శుభామో తెలుసుకున్నాం.అయితే, తెలియకుండా చేసిన పనుల వల్ల కూడా మన ఇంటికి నెగెటివ్‌ ఎనర్జీ ప్రవేశిస్తుంది. అందుకే వాస్తు నియమాలను పాటించాలి అంటారు వాస్తు శాస్త్ర నిపుణులు.

ఈరోజు మనం ఇంట్లో పక్షుల చిత్రపటాను ఏ దిశగా పెట్లుకుంటే మంచిదో తెలుసుకుందాం. మీకు తెలుసా? ప్రత్యేకంగా ఈ చిత్ర పటాలను ఈ దిశలో పెట్టుకుంటేనే మీకు అన్ని రంగాల్లో విజయం లభిస్తుంది. కొంతమంది ఎంత కష్టపడి పనిచేసినా.. సక్సెస్‌ సాధించలేరు. అటువంటి వారు వారి ఇళ్లలో పక్షుల చిత్ర పటాలను ఈ దిశలో పెట్టుకుంటే పాజిటివ్‌ ఎనర్జీ పెరిగి విజయం సాధిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం పక్షుల చిత్రపటాలను పెట్టుకుంటే సంపదలు కలిసివస్తాయి.

పక్షులు అంటేనే అద్భుతమైన వాతావరణానికి చిహ్నం. నిజమైన పక్షలని కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు. అలా చేయని వారు పక్షుల చిత్ర పటాలను పెట్టుకుంటారు. దీనివల్ల ఆ ఇంట్లో నెగెటివ్‌ ఎనర్జీ తొలగిపోయాయి, పాజిటివ్‌ ఎనర్జీ ప్రవేశిస్తుంది. అదే తూర్పు దికక్కు. ఈస్ట్‌ సైడ్‌ పక్షుల బొమ్మలను, చిత్ర పటాలను పెట్టుకుంటే ఆ ఇంటి వారికి విజయం వరిస్తుంది. అందుకే తూర్పు దిశలోనే పక్షుల పటాలను పెట్టుకోవాలని అంటారు వాస్తు శాస్త్ర నిపుణులు.