వాస్తు: కోపాన్ని కంట్రోల్ చేసుకునేందుకు ఇలా చెయ్యండి..!

-

వాస్తు ప్రకారం మన ఇంట్లో సామాన్లని సర్దుకుంటూ ఉంటాం. వాస్తుకు విరుద్ధంగా ఏమైనా సామాన్లు ఉంటే మంచి జరగదని, ఆదాయం తగ్గిపోతుందని, ధన నష్టం కలుగుతుందని, చెడు జరుగుతుందని అందరూ పాటిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు వాస్తు పండితులు కోపానికి సంబంధించి కొన్ని విషయాలను చెప్పారు. మరి పండితులు చెప్పిన ఆ విషయాలను ఇప్పుడు చూద్దాం.

వాస్తు ప్రకారం చందనం వుండే అగరబత్తులను వెలిగిస్తే కోపాన్ని కంట్రోల్ చేసుకునేందుకు అవుతుంది అని పండితులు అంటున్నారు. దీని వల్ల కోపం కంట్రోల్ అవ్వడమే కాక డిప్రెషన్, యాంగ్జైటీ వంటివి కూడా తగ్గుతాయి. అలానే పాజిటివ్ గా ఉండడానికి ముత్యం పగడం వంటివి ఏమైనా పెట్టుకోవచ్చు. ఇది కూడా కోపాన్ని తగ్గిస్తుంది. మెమరీ ని పెంచుతుంది.

కోపాన్ని తగ్గించుకోవడానికి పాస్టర్ కలర్ బట్టల్ని వేసుకోండి. ఇలా పాస్టెల్ కలర్ బట్టలు వేసుకోవడం వలన కూడా పాజిటివ్ ఎనర్జీ కలిగే నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది. కోపం కూడా తగ్గుతుంది. మూన్ స్టోన్ కలిగిన వాటిని ధరించడం వలన కూడా నెగిటివ్ ఎనర్జీ దూరమై పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది ఇలా మీరు ఈ విధంగా అనుసరించడం వలన ఎలాంటి ఇబ్బంది వున్నా సరే తగ్గుతాయి. కనుక ఈ చిట్కాలను అనుసరించండం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news