చాలా మంది డయాబెటిస్ సమస్యతో బాధ పడుతూ ఉంటారు. డయాబెటిస్ వలన ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే డయాబెటిస్ ఉన్నవాళ్లు పండ్ల రసాలు మొదలు ఫ్రెంచ్ ఫ్రైస్ వరకు ఈ ఆహార పదార్థాలను తీసుకోకూడదు. మరి ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదనేది ఇప్పుడు చూద్దాం.
స్వీట్లు:
స్వీట్లు, స్వీట్లు ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి వీటి వలన టైప్ టు డయాబెటిస్ ప్రమాదం మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంది.
తేనే, మాపిల్ సిరప్, బ్రౌన్ షుగర్:
డయాబెటిస్ సమస్యతో బాధపడే వాళ్ళు తేనే, మాపిల్ సిరప్, బ్రౌన్ షుగర్ వంటి వాటికి దూరంగా ఉండాలి.
రెడీ టు ఈట్ బ్రేక్ ఫాస్ట్:
ఈ మధ్యకాలంలో రెడీ టు ఈట్ బ్రేక్ ఫాస్ట్ ఆప్షన్లు ఎక్కువైపోయాయి ఇటువంటి వాటిని తినడం వలన డయాబెటిస్ సమస్యతో బాధపడే వాళ్ళకి మరింత ప్రమాదం కలగొచ్చు. కాబట్టి వీటిని కూడా తీసుకోకండి.
ఫ్రెంచ్ ఫ్రైస్:
డయాబెటిస్ తో బాధపడే వాళ్ళు ఫ్రెంచ్ ఫ్రైస్ ని కూడా తీసుకోకూడదు ఫ్రెంచ్ ఫ్రైస్ వల్ల ఆరోగ్యం ఇబ్బందుల్లో పడొచ్చు.
పండ్ల రసాలు:
టైప్ టు డయాబెటిస్ తో బాధపడే వాళ్ళు పండ్ల రసాలు కూడా తీసుకోకూడదు.
ఫుల్ ఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్:
క్రీమ్, పాలు, యోగర్ట్, చీజ్, డైరీ ప్రొడక్ట్స్ ని కూడా తీసుకోకూడదు ఇది కూడా డయాబెటిస్ రిస్క్ ని పెంచేస్తాయి.
ఫ్లేవర్డ్ యోగర్ట్:
ఫ్లేవర్డ్ యోగర్ట్ లో కార్బన్ షుగర్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీనిని కూడా ఎక్కువగా తీసుకోకూడదు.