వాస్తు: ఈ తప్పులు చేస్తే సమస్యలు, దరిద్రమే..!

-

Vastu: వాస్తు ప్రకారం అనుసరించడం వలన చాలా సమస్యలకి మనకి పరిష్కారం దొరుకుతుంది చాలా మంది కొన్ని రకాల తప్పులు చేస్తుంటారు. దాని వలన లేనిపోని సమస్యలు వస్తూ ఉంటాయి. వాస్తు ప్రకారం ఈ చిన్న చిన్న టిప్స్ ని కనుక పాటించారంటే కచ్చితంగా సమస్య లేని లేకుండా ఉండొచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ తప్పులని అస్సలు ఎవరు చేయకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం వీటిని కనక మీరు చేశారంటే కచ్చితంగా దోషాలు దరిద్రం ఇబ్బందులు వంటివి కలుగుతూ ఉంటాయి.

Vastu
Vastu

ఉత్తరం వైపు ఎప్పుడూ కూడా తేలికపాటి వస్తువులని పెట్టుకుంటూ ఉండాలి. ఇంట్లోకి గాలి, వెల్తురు ప్రవేశించేలా ఉండాలి. క్లియర్ గా ఉండాలి. ఇలా చేయడం వలన ఇబ్బందులు ఉండవు. తూర్పు వైపు కానీ పడమర వైపు కానీ హెవీ కన్స్ట్రక్షన్ ఉండడం వలన కొన్ని పనులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ ఉత్తరం వైపు బాగా ఎక్కువ వస్తువులని పెట్టినా కూడా సమస్యలు వస్తాయి. ఇంట్లో ఎప్పుడూ నీళ్ల యొక్క కండిషన్ బాగా ఉండాలి నీటి సమస్యలు ఇంట్లో ఉంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. కుళాయిలు ఇంట్లో లీక్ అయిపోతున్నా కూడా ఆర్థిక ఇబ్బందులు నిద్రపోవాల్సి వస్తుంది.

ఇంట్లో వంట చేసేటప్పుడు దక్షిణ దశలో నించుని వంట చేయడం వలన చర్మ సమస్యలు ఎముకల సమస్యలు కలుగుతూ ఉంటాయి. ఇంటి గోళ్ళకి పగుళ్లు ఉండకూడదు అలానే ఇంటి రంగుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇంటి గోడలు వంటివి సురక్షితంగా లేకపోతే జాయింట్ పెయిన్స్, సయాటికా వంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అలానే ఇంట్లో ఉండే పెయింటింగ్ లు కూడా బాగుండాలి. ముదురు రంగుల పెయింటింగ్స్ ఉండడం వలన ఉదర సమస్యలు వంటివి కలుగుతాయి కాబట్టి ఇలాంటి తప్పులు ఏమి చేయకుండా చూసుకోండి వీలైనంత వరకు ఆనందంగా ఉండేందుకు ట్రై చేయండి.

Read more RELATED
Recommended to you

Latest news