వాస్తు: తులసి మొక్కే కాదు ఇవి కూడా ఎండిపోకూడట..!

వాస్తుని అనుసరిస్తే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరమైపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది పైగా వాస్తు ప్రకారం నడుచుకుంటే మంచి జరుగుతుంది. అయితే ఈ రోజు వాస్తు పండితులు మనతో కొన్ని ముఖ్యమైన విషయాలను చెప్పారు. వీటిని కనుక ఇంట్లో అనుసరిస్తే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరమైపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

ప్రతి ఒక్కరూ ఇళ్లల్లో మొక్కలను పెంచుతూ ఉంటారు. ముఖ్యంగా అందరి ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. తులసి మొక్కని చాలా మంది పూజిస్తూ ఉంటారు. ఆరోగ్యానికి కూడ తులసి మొక్క ఎంతో మేలు చేస్తుంది. ఎప్పుడూ ఈ మొక్కకి సంరక్షణ సరిగా జరగాలి తులసి మొక్క ఎండిపోకూడదు ఇంట్లో తులసి మొక్క ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్లు అందరూ భావిస్తూ ఉంటారు కూడా. తులసి మొక్క ఆర్ధిక బాధలను తొలగిస్తుంది అయితే తులసితో పాటుగా ఈ రెండు మొక్కలు కూడా ఎండిపోకూడదు.

శమీ చెట్టు:

శమీ చెట్టు కూడా ఇంటికి పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది. కాబట్టి ఇంట్లో శమీ చెట్టు లేదా మొక్క ఉంటే కూడా ఎండిపోకుండా చూసుకోండి.

అశోక చెట్టు:

అశోక చెట్టు కూడా ఇంట్లో ఉంటే ఎండకూడదు అశోక కూడా పాజిటివ్ ఎనర్జీ తీసుకువస్తుంది నెగటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది కాబట్టి కచ్చితంగా వీటిని మర్చిపోకుండా అనుసరించండి లేదంటే సమస్యలు వస్తాయి.