వాస్తు: ఈ రంగు వలన సమస్యలే వుండవు..!

ఈ మధ్య కాలం లో ప్రతి ఒక్కరు వాస్తు ప్రకారం నడుచుకుంటున్నారు. నిజానికి వాస్తు ప్రకారం అనుసరిస్తే ఏ బాధ ఉండదు. వాస్తు శాస్త్రం ప్రకారం అనుసరిస్తే నెగిటివ్ ఎనర్జీ తొలగి పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం పసుపు రంగు చాలా మంచిది. అందుకని పసుపు రంగు ని ఇంట్లో ఎక్కువగా వాడడం… పసుపు రంగు గోడలకు వేయడం చాలా మంచిది. అందుకని ఆ విధంగా చెయ్యండి. దీని వలన మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.

 

పసుపు రంగు పూలు:

ఇంట్లో పసుపు రంగు పూలని ఉంచడం వలన కూడా చాలా మంచిది. ఇది పాజిటివ్ ఎనర్జీని తీసుకు వచ్చి నెగిటివ్ ఎనర్జీ ని తొలగిస్తుంది. కనుక పసుపు రంగు పూలను ఉపయోగించండి.

పసుపు రంగు పెయింట్:

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి గోడలకి పసుపు రంగు వేయడం కూడా మంచిది. ఇది బాధలని దూరం చేస్తుంది. ఇబ్బందుల్ని తొలగిస్తుంది.

పూజ ఈ విధంగా చేయండి:

మీరు ప్రతి రోజు మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు పసుపు రంగు పూలను ఉపయోగించండి. ఇవి నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీ తీసుకువస్తాయి. అలానే పసుపు రంగు కాన్ఫిడెన్స్ ని పెంచుతుంది. పసుపు రంగు పూలను పసుపు రంగుని బెడ్ రూమ్ లో కూడా ఉంచచ్చు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.