వాస్తు: పర్సు లో ఈ వస్తువులని అస్సలు పెట్టకూడదు.. సమస్యలు తప్పవు..!

ఈ మధ్య కాలం లో ప్రతి ఒక్కరు వాస్తు ప్రకారం నడుచుకుంటున్నారు. వాస్తు ప్రకారం ఫాలో అయితే ఏ బాధ ఉండదు. పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది. పండితులు ఈరోజు మనతో కొన్ని ముఖ్యమైన విషయాలని చెప్పారు. వీటిని మీరు అనుసరిస్తే లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉంటుంది.

 

చాలా మంది పర్సు లో నచ్చిన వాటిని పెడుతూ ఉంటారు. కానీ పర్సు కి సంబంధించి ఈ తప్పులని మీరు అస్సలు చేయొద్దు. ఇక మరి పండితులు చెబుతున్న విషయాలని చూద్దాం. సాధారణంగా మనం పర్సలో ఎన్నో వాటిని పెడుతూ ఉంటాము.

డబ్బులు తో పాటుగా అవసరమైనవి అవసరం లేనివి కూడా పెడుతూ ఉంటాము. కానీ అవసరం లేని వాటిని పర్సు లో అసలు పెట్టకూడదు. లక్ష్మీ దేవి కనుక మీ ఇంట ఉండాలంటే పర్సు లో అవసరం లేనివి ఉంచకండి. ఇలా చేస్తే పాజిటివ్ ఎనర్జీ కలిగి నెగటివ్ ఎనర్జీ దూరం అవుతుంది.

చిరిగిపోయిన నోట్ల ని కూడా పెట్టకూడదు పర్సు చిరిగిపోయినా కూడా దానిని వాడకండి. చూసారు కదా పండితులు చెప్పిన అద్భుతమైన చిట్కాలని మరి మీరు వీటిని ఫాలో అయ్యి ఏ బాధ లేకుండా ఆనందంగా వుండండి.

ఆ స్టార్ హీరోల తో తమన్నా ఆ తప్పు చేసిందా?.. అందుకే భయపడుతుందా?