వాస్తు: కిటికీలని ఎందుకు ఎప్పుడూ బయటకే ఓపెన్ చెయ్యాలి..? కారణం ఏమిటి..?

-

వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎటువంటి సమస్యకైనా కూడా పరిష్కారం లభిస్తుంది. పండితులు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు వీటిని కనుక మనం ఫాలో అయితే ఎలాంటి సమస్యలకైనా సరే పరిష్కారం లభిస్తుంది పండితులు ఈరోజు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు ఇక మరి వాటి కోసం చూద్దాం.. ప్రతి ఇంటికి కూడా తలుపులు కిటికీలు ఉంటాయి. వీటికి కూడా కొన్ని పద్ధతులు వున్నాయి. వీటిని ఏ దిక్కులో పెట్టాలి అనే సందేహాలు చాలా మందికి వుంది.

సరైన దిక్కు లో ఇంటి కిటికీలని తెరిచి పెట్టి ఉంచడం వలన చక్కటి బెనిఫిట్స్ ని పొందొచ్చు. మన ఇంటి కిటికీలు ఎంతో ముఖ్యపాత్ర పోషిస్తాయి కిటికీలని తెరవడానికి కూడా ఓ పద్ధతి ఉంది కిటికీలని తెరిచి ఉంచినా మూసి ఉంచినా కూడా ప్రశాంతత లభిస్తుంది కంఫర్ట్ గా ఉండొచ్చు. అయితే ఎప్పుడూ కూడా కిటికీలని తెరిచేటప్పుడు లోపల వైపుకి తెరవాలి బయట వైపుకి తెరవకూడదు.

లోపల వైపుకి తెరిస్తే పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య ఆనందము ఉంటుంది ప్రశాంతంగా ఉండొచ్చు. కుటుంబ సభ్యుల మధ్య ఎలాంటి గొడవలు ఉండవు కాబట్టి కిటికీలని తెరిచేటప్పుడు కచ్చితంగా లోపల వైపుకి మాత్రమే తెరవండి బయట వైపుకి తెరిస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది పైగా వాస్తు ప్రకారం కిటికీలని ఈ విధంగా తెరవడం వలన నెగిటివ్ ఎనర్జీ కలుగుతుంది చెడే జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news