వాస్తు: కాళీ గోడ దగ్గర కూర్చుంటే ఈ ఇబ్బందులు వస్తాయి తెలుసా..?

చాలా మంది ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వాళ్ళు ఏ సమస్య లేకుండా ఉండాలంటే పండితులు చెబుతున్న అద్భుతమైన వాస్తు చిట్కాలు చూడండి. పండితులు చెబుతున్న చిట్కాలను కనుక మీరు అనుసరించారు అంటే కచ్చితంగా ఏ సమస్య లేకుండా ఆనందంగా ఉండడానికి వీలవుతుంది.

అయితే ఈ రోజు పండితులు మన కోసం కొన్ని ముఖ్యమైన చిట్కాలని చెప్పారు. వాటిని అనుసరిస్తే తప్పకుండా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అదే విధంగా నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరమైపోతుంది. ఖాళీగా ఉండే గోడ దగ్గర కూర్చుని ఏమైనా పనులు చేయడం వల్ల చెడు ఆలోచనలు వస్తాయి. కాబట్టి కాళి గోడ మీద ఏదైనా పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చే ఫోటోలని పెట్టండి.

ఫ్యామిలీ పిక్చర్స్ పెట్టడం కూడా మంచిదే అని పండితులు చెప్తున్నారు. కాబట్టి ఖాళీగా ఉండే గోడ దగ్గర కూర్చోవడం మానేయండి. లేదంటే ఏదైనా ఫోటోని దానికి పెట్టండి. దీంతో చెడు ఆలోచనలు తగ్గుతాయి. ఇంట్లో మరియు ఆఫీసులలో కూడా తప్పక ఈ విధంగా అనుసరించండి.

లేదంటే మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండే ఫోటోలు మనకి దొరుకుతుంటాయి. కాబట్టి అలాంటి వాటిని మీరు కొనుగోలు చేసి గోడలకి పెట్టండి దీంతో నెగటివ్ ఆలోచనలు పూర్తిగా మీ నుండి దూరం అయిపోతాయి. అలానే పాజిటివ్ ఆలోచనలను పెంచుకోవచ్చు. అంతే కానీ కాళీ గోడ దగ్గర కూర్చుని ఆలోచించారు అంటే బాగా ఎక్కువ నెగటివ్ ఆలోచనలు వచ్చి ఇబ్బంది పడతారు. అలానే కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోతుంది.