అష్టదిక్పాలకులు ఎవరు? వారి రాజధానులు మీకు తెలుసా?

సాధారణంగా ఇంట్లో నిర్వహించే సత్యనారాయణస్వామి వ్రతం, వాస్తుపూజ, వాస్తు సంబంధిత అంశాల్లో తరుచుగా వాడే పదాలు అష్టదిక్పాలకులు. అసలు వీరు ఎవరు ఏ దిక్కులో ఉంటారో తెలుసుకుందాం…


దిక్పాలకుడు — దిశ — రాజధాని

ఇంద్రుడు — తూర్పు — అమరావతి
అగ్ని — ఆగ్నేయం — తోజోవతి పట్టణం
యముడు — దక్షిణం — సంయమని పట్టణం
నైరుతి — నైరుతి — కృష్ణాంగన పట్టణం
వరుణుడు — పశ్చిమ — శ్రద్ధావతి పట్టణం
వాయువు — వాయువ్యం — గంధవతి పట్టణం
కుబేరుడు — ఉత్తరం — అలక పట్టణం
ఈశానుడు — ఈశాన్యం — యశోవతి (కైలాసం)

– కేశవ