మెదక్: శ్రీ కాళికాదేవి ఆలయ 16వ వార్షికోత్సవాలు

-

మెదక్ పట్టణంలో శ్రీ కాళికాదేవి ఆలయంలో 16వ వార్షికోత్సవం బుధవారం నిర్వహించారు. అమ్మవారికి ఉదయం నుండి అభిషేకం, అలంకారం, మహామంగళ హారతి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ గావించారు. ప్రధాన అర్చకులు శివరామచారి, ఆల, స్వర్ణకార, యువజన కమిటీ బాధ్యులు, సంఘ పెద్దలు హాజరయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news