యాదాద్రి: కత్తితో పొడుచుకుని..

-

charted accountant suicide and murder mystery
charted accountant suicide and murder mystery

ఆత్మకూర్(ఎం): మండలంలో నివసిస్తున్న బొమ్మలరామారం మండలం గ్యారారం గ్రామానికి చెందిన అయ్యగాల రాజు కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రాజు ఆత్మకూరులో నివాసముంటూ.. పోసానికుంటలోని స్టీల్ కంపనీలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో తన ఇంటివద్ద ఎవరూ లేని సమయంలో కత్తితో పొడుచుకున్నాడు. గమనించిన స్థానికులు భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news