హాఫిజ్ బాబానగర్‌కు చెందిన 545 మందికి షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అందజేశారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసిఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ నేరుగా బ్యాంకు అకౌంట్‌లో డబ్బులు వేయడం సంతోషదాయకం అన్నారు. డివిజన్ల కార్పొరేటర్లు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో బండ్లగూడ తహశీల్దార్ షేక్ ఫర్హీన్ పాల్గొన్నారు.
సీఎంను పొగడ్తలతో ముంచెత్తిన అక్బరుద్దీన్ ఓవైసి
-