వరంగల్: దివ్యాంగుల కమిటీ ఏర్పాటుకు దరఖాస్తులు

-

వరంగల్ జిల్లా స్థాయి దివ్యాంగుల కమిటీ ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారిని ఎం.శారద ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల హక్కుల నియామళి- 2018, దివ్యాంగుల హక్కుల చట్టం మేరకు జిల్లా కమిటీ ఏర్పాటునకు నిర్ణయించడమైందన్నారు. ఈ కమిటీలో ఎస్సీ లేక ఎస్టీ వర్గానికి చెందిన అభ్యర్ధి-1, మహిళా అభ్యర్ధి-1, ముగ్గురు సభ్యులుంటారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news