![Bandi Sanjay Kumar | బండి సంజయ్](https://cdn.manalokam.com/wp-content/uploads/2021/07/Bandi-Sanjay-Kumar-బండి-సంజయ్.jpg)
భువనగిరికి నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ రానున్నారు. పట్టణంలోని సాయి కన్వెన్షన్ హాల్లో నిర్వహించే తన జన్మదిన వేడుకలకు వారు హాజరవుతారని బీజేపీ రాష్ట్ర నాయకుడు గూడూరు నారాయణరెడ్డి తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు హాజరుకావాలని కోరారు.